MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-haasan-doing-final-work-for-his-indian-3884a4ce-e53b-42a9-9b30-d7b4000ffb7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal-haasan-doing-final-work-for-his-indian-3884a4ce-e53b-42a9-9b30-d7b4000ffb7d-415x250-IndiaHerald.jpgలోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం "ఇండియన్ 2" అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ... రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండగా ... లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భారీ అంచనాలు kamal{#}kajal aggarwal;lyca productions;rakul preet singh;Posters;shankar;Sony;Kannada;India;Hindi;Tamil;Music;Telugu;Cinema;Indian"ఇండియన్ 2" మ్యూజిక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"ఇండియన్ 2" మ్యూజిక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!kamal{#}kajal aggarwal;lyca productions;rakul preet singh;Posters;shankar;Sony;Kannada;India;Hindi;Tamil;Music;Telugu;Cinema;IndianFri, 03 Nov 2023 08:16:00 GMTలోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం "ఇండియన్ 2" అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ... రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండగా ... లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం "ఇండియన్ 3" మూవీ కి సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా ఇప్పటికే పూర్తి అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ను ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ హక్కులను సోనీ మ్యూజిక్ సంస్థ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. 

ఇకపోతే శంకర్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడం ... అనిరుద్ సంగీతం అందిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా సంగీతం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఇండియన్ మూవీ భారీ విజయం సాధించడం ఆ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన మూవీ కావడంతో "ఇండియన్ 2" మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>