MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trisha8baa441a-259a-4aff-b721-cd23ac0d9cb0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trisha8baa441a-259a-4aff-b721-cd23ac0d9cb0-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలు ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ కెరీర్ నీ కొనసాగించి ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని త్రిష గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈ బ్యూటీ తన ఎక్కువ ఫోకస్ ను కోలీవుడ్ ఇండస్ట్రీ పై పెట్టింది. అందులో భాగంగా ఈ నటికి అనేక తమిళ సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన అనేక కోలీవుడ్ సినిమాలు బాక్స్trisha{#}BEAUTY;Lokesh;Trisha Krishnan;Tollywood;Kollywood;Joseph Vijay;Lokesh Kanagaraj;Josh;Beautiful;Red;Industry;Industries;media;Heroine;Tamil;cinema theater;Box office;Telugu;Cinemaరెడ్ కలర్ శారీలో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో అలరిస్తున్న త్రిష..!రెడ్ కలర్ శారీలో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో అలరిస్తున్న త్రిష..!trisha{#}BEAUTY;Lokesh;Trisha Krishnan;Tollywood;Kollywood;Joseph Vijay;Lokesh Kanagaraj;Josh;Beautiful;Red;Industry;Industries;media;Heroine;Tamil;cinema theater;Box office;Telugu;CinemaFri, 03 Nov 2023 08:08:00 GMTతెలుగు సినీ పరిశ్రమలు ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ కెరీర్ నీ కొనసాగించి ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని త్రిష గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈ బ్యూటీ తన ఎక్కువ ఫోకస్ ను కోలీవుడ్ ఇండస్ట్రీ పై పెట్టింది. అందులో భాగంగా ఈ నటికి అనేక తమిళ సినిమాల్లో అవకాశాలు దక్కాయి. 

అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన అనేక కోలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలు సాధించడంతో ఈ నటి తమిళ సినిమా ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాలు టాప్ హీరోయిన్ గా కెరియర్ కొనసాగించింది. ఇకపోతే ప్రస్తుతం కూడా త్రిష కోలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందినటువంటి లియో అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా త్రిష అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం త్రిష కు సంబంధించిన ఈ క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>