MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashwin00c831bf-d805-4b07-bdd6-4327e38d5121-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashwin00c831bf-d805-4b07-bdd6-4327e38d5121-415x250-IndiaHerald.jpgఓంకార్ దర్శకత్వంలో రూపొందిన రాజు గారి గది మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ మూవీ తో మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్న ఈ నటుడు ఆ తరువాత వరుసగా కొన్ని సినిమాలలో హీరోగా నటించాడు. కాకపోతే ఈ నటుడు నటించడం ఏ సినిమా కూడా రాజు గారి గది మొదటి భాగం రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు. ఇక ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యువ నటుడు తాజాగా హిడింబా అనే సినిమాలో హీరోగా నటింashwin{#}ashwin babu;cinema theater;sunday;Box office;Star maa;Yuva;Telugu;Cinema;kingఆరోజు బుల్లితెరపై సందడి చేయనున్న "హిడింబా"..!ఆరోజు బుల్లితెరపై సందడి చేయనున్న "హిడింబా"..!ashwin{#}ashwin babu;cinema theater;sunday;Box office;Star maa;Yuva;Telugu;Cinema;kingFri, 03 Nov 2023 07:54:00 GMTఓంకార్ దర్శకత్వంలో రూపొందిన రాజు గారి గది మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న అశ్విన్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ మూవీ తో మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్న ఈ నటుడు ఆ తరువాత వరుసగా కొన్ని సినిమాలలో హీరోగా నటించాడు. కాకపోతే ఈ నటుడు నటించడం ఏ సినిమా కూడా రాజు గారి గది మొదటి భాగం రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు. ఇక ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యువ నటుడు తాజాగా హిడింబా అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి పర్వాలేదు అనే స్థాయిలో కలెక్షన్ లు దక్కాయి. దానితో చివరగా ఈ మూవీ యావరేజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ.కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది.

ఇకపోతే ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను సూపర్ గా అలరించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను అలరించబోతుంది. ఇకపోతే ఈ మూవీ సాటిలైట్ హక్కులను స్టార్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మొదటి సారి స్టార్ సంస్థ వారు తెలుగు లో స్టార్ మా చానల్లో ఈ ఆదివారం రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>