MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth--vijay461f0382-95d0-4410-b311-8d66aa3311e4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth--vijay461f0382-95d0-4410-b311-8d66aa3311e4-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో విజయ్ 'లియో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19 న దసరా కానుకగా విడుదల అయ్యింది.మొదటి రోజు ఈ సినిమా ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. అంచనాలకు తగ్గట్లు వసూళ్లు చేయలేకపోయినా విజయ్ సినిమాల అన్నింటిలో ఈ సినిమా చాలా బాగా కలెక్ట్ చేసి పర్వాలేదు అనిపిస్తుంది.ఈ సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలు అవుతుంది. వసూళ్లు ఫేక్ అని ప్రచారం ఇంకా కొనసాగుతుంది. విజయ్ ఫ్యాన్స్ ఇంకా మూవీ టీం రజినీకాంత్ జైలర్ సినిమాని దాటేసిందని చెప్పుకుంటున్నారు. కానీ అందRAJINIKANTH - VIJAY{#}venkat prabhu;Nijam;ravi anchor;Rajani kanth;Dussehra;Vijayadashami;vikram;Chitram;Joseph Vijay;Hero;Trisha Krishnan;Lokesh;Lokesh Kanagaraj;Tamil;king;King;bollywood;Director;Cinemaలియో vs జైలర్: దేనికి వసూళ్లు ఎక్కువ?లియో vs జైలర్: దేనికి వసూళ్లు ఎక్కువ?RAJINIKANTH - VIJAY{#}venkat prabhu;Nijam;ravi anchor;Rajani kanth;Dussehra;Vijayadashami;vikram;Chitram;Joseph Vijay;Hero;Trisha Krishnan;Lokesh;Lokesh Kanagaraj;Tamil;king;King;bollywood;Director;CinemaFri, 03 Nov 2023 17:17:00 GMTలియో vs జైలర్: తమిళ స్టార్ హీరో విజయ్ 'లియో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19 న దసరా కానుకగా విడుదల అయ్యింది.మొదటి రోజు ఈ సినిమా ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. అంచనాలకు తగ్గట్లు వసూళ్లు చేయలేకపోయినా విజయ్ సినిమాల అన్నింటిలో ఈ సినిమా చాలా బాగా కలెక్ట్ చేసి పర్వాలేదు అనిపిస్తుంది.ఈ సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలు అవుతుంది. వసూళ్లు ఫేక్ అని ప్రచారం ఇంకా కొనసాగుతుంది. విజయ్ ఫ్యాన్స్ ఇంకా మూవీ టీం రజినీకాంత్ జైలర్ సినిమాని దాటేసిందని చెప్పుకుంటున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. నిజానికి జైలర్ 2 వారాల్లో 575 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే లియో మాత్రం కేవలం 350 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. 


సినిమా ఇంకా కమల్ హాసన్ విక్రమ్ నే దాటలేదు.అయితే విజయ్ కెరీర్ లో ఎక్కువ వసూళ్లు నమోదు చేసిన సినిమాగా ఈ సినిమా నిలిచింది.ఇక తమిళనాడులో ఈ సినిమా 108 కోట్ల దాకా వసూలు చేసింది. ఒక్క తెలుగులో తప్ప ఈ సినిమా ఏ ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. తెలుగులో ఈ సినిమా దాదాపు 20 కోట్ల దాకా వసూలు చేసింది.ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటించాడు. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకి అనిరుధ్ రవి చందర్ సంగీతాన్ని అందించాడు.ఇక విజయ్ తన తరువాత సినిమాని వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్నాడు. డైరెక్టర్ లోకేష్ తన తరువాత సినిమాని రజినీకాంత్ తో తీస్తున్నాడు. ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు వున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>