MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boyapatis-next-with-allu-arjun-or-suriya-84dd6f5d-4721-492c-9a1a-d10749ced08f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boyapatis-next-with-allu-arjun-or-suriya-84dd6f5d-4721-492c-9a1a-d10749ced08f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన భద్ర మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆ తర్వాత ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నboyapati{#}Balakrishna;Interview;Darsakudu;Mass;Smart phone;september;Director;boyapati srinu;sree;Heroine;Tollywood;Industry;ram pothineni;Kannada;Hindi;Tamil;Success;Box office;Telugu;Cinemaనేను ఎక్కువగా ఆ హీరో అభిమానులను నమ్ముతాను... బోయపాటి శ్రీను..!నేను ఎక్కువగా ఆ హీరో అభిమానులను నమ్ముతాను... బోయపాటి శ్రీను..!boyapati{#}Balakrishna;Interview;Darsakudu;Mass;Smart phone;september;Director;boyapati srinu;sree;Heroine;Tollywood;Industry;ram pothineni;Kannada;Hindi;Tamil;Success;Box office;Telugu;CinemaFri, 03 Nov 2023 09:15:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన భద్ర మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన కంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక పోతే ఆ తర్వాత ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు.

అందులో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈయన రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా స్కంద అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా బోయపాటి శ్రీను ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈ దర్శకుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ ... నేను అందరికంటే ఎక్కువగా బాలకృష్ణ అభిమానుల అభిప్రాయాలను మరియు సమీక్షలను బాగా నమ్ముతాను. కొంత మంది స్కంద సినిమా బాగోలేదు అని అన్నారు. కానీ బాలకృష్ణ అభిమానులు ఆ సినిమా మార్నింగ్ షో చూసి నాకు ఫోన్ చేసి మూవీ ఎక్స్ట్రార్డినరీగా ఉంది అని అన్నారు. ఆ సినిమా బాగో లేకపోయినట్లు అయితే వారు అలా ఎందుకు అంటారు అని బోయపాటి శ్రీను చెప్పుకొచ్చాడు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>