MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika14bcebd8-b770-4fc2-8983-17b1a866eb7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika14bcebd8-b770-4fc2-8983-17b1a866eb7d-415x250-IndiaHerald.jpgనాగ శౌర్య హీరోగా రూపొందిన "ఛలో" మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన రష్మిక మందన గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి తెలుగు తెరకు పరిచయం అయిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో ఈ ముద్దుగుమ్మకు వరసగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ నటి నటించిన చాలా సినిమాలు అదిరిపోయి రేంజ్ విజయాలను అందుకోవడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం rashmika{#}rashmika mandanna;Event;BEAUTY;Heroine;Tollywood;India;Telugu;Cinemaపొట్టి టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ లో హాట్ అందాలను ఆరబోస్తున్న రష్మిక..!పొట్టి టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ లో హాట్ అందాలను ఆరబోస్తున్న రష్మిక..!rashmika{#}rashmika mandanna;Event;BEAUTY;Heroine;Tollywood;India;Telugu;CinemaFri, 03 Nov 2023 08:36:00 GMTనాగ శౌర్య హీరోగా రూపొందిన "ఛలో" మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన రష్మిక మందన గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి తెలుగు తెరకు పరిచయం అయిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దానితో ఈ ముద్దుగుమ్మకు వరసగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ నటి నటించిన చాలా సినిమాలు అదిరిపోయి రేంజ్ విజయాలను అందుకోవడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ నటి పుష్ప అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇండియా వ్యాప్తంగా సాధించడంతో ఈ నటికి ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ లభించింది. ఇకపోతే సినిమాల్లో తన అదిరిపోయే అందాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండే ఈ బ్యూటీ ఏదైనా ఈవెంట్ కు వెళ్ళినా కూడా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని వెళ్తూ ఉంటుంది. దానితో ఆ ఈవెంట్ లోనే కెమెరాలు అన్ని ఈమె వైపు తిరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక ఈవెంట్ లకి సంబంధించిన రష్మిక ఫోటోలు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీఈవెంట్ కు వెళ్ళింది. 

ఈవెంట్ కు ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న గోల్డ్ కలర్ పొట్టి టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని వెళ్లింది. దానితో ఈ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలు అన్ని ఈ బ్యూటీ వైపు తిరిగాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన రష్మిక హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఈ బ్యూటీ తన థాయ్ అందాలతో ప్రేక్షకులను అలరిస్తుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>