MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/low-buzz-for-biggest-franchise-filmda7f4a2e-4c90-4a4b-85cc-c6d7607c3ef4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/low-buzz-for-biggest-franchise-filmda7f4a2e-4c90-4a4b-85cc-c6d7607c3ef4-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా "టైగర్ 3" అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించగా ... మనిష్ శర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఇప్పటికే "టైగర్ 1" మరియు "టైగర్ 2" మూవీ లు భారీ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంతో "టైగర్ 3" మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమాను ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా నవంబర్ 12 వ తేదsalman{#}Katrina Kaif;Salman Khan;Hero;Diwali;India;Hindi;Tamil;November;cinema theater;Box office;Telugu;Cinema"టైగర్ 3" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి... రన్ టైమ్ లాక్..!"టైగర్ 3" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి... రన్ టైమ్ లాక్..!salman{#}Katrina Kaif;Salman Khan;Hero;Diwali;India;Hindi;Tamil;November;cinema theater;Box office;Telugu;CinemaFri, 03 Nov 2023 08:24:00 GMTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా "టైగర్ 3" అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించగా ... మనిష్ శర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఇప్పటికే "టైగర్ 1" మరియు "టైగర్ 2" మూవీ లు భారీ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంతో "టైగర్ 3" మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమాను ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా నవంబర్ 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. అలాగే రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ సెన్సార్ మరియు రన్ టైమ్ వివరాలను తెలుసుకుందాం. ఇకపోతే ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేయగా ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది.  ఈ మూవీ ని 2 గంటల 33 నిమిషాల 38 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మూవీ ని హిందీ తో పాటు నవంబర్ 12 వ తేదీనే తెలుగు , తమిళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఇకపోతే గత కొంత కాలంగా సాల్మన్ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. మరి "టైగర్ 3" మూవీ తో సల్మాన్ ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>