MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajayd3ddb600-0367-4cf8-b39f-e9289e0d86f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajayd3ddb600-0367-4cf8-b39f-e9289e0d86f4-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి అజయ్ భూపతి తాజాగా మంగళవారం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో పా రాజ్ పూత్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని నవంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను వరుసగా విడుదల చేస్తూ వస్తుajay{#}ajay;raj;Maha;Darsakudu;Kannada;Director;tuesday;Hindi;Tamil;November;Telugu;Cinema"మంగళవారం" మూవీ నుండి మరో సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!"మంగళవారం" మూవీ నుండి మరో సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!ajay{#}ajay;raj;Maha;Darsakudu;Kannada;Director;tuesday;Hindi;Tamil;November;Telugu;CinemaThu, 02 Nov 2023 09:22:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి అజయ్ భూపతి తాజాగా మంగళవారం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో పా రాజ్ పూత్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని నవంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను వరుసగా విడుదల చేస్తూ వస్తున్నారు. అలాగే వాటికి మంచి రెస్పాన్స్ కూడా జనాల నుండి లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ను ప్రకటించారు. 

మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాలోని "అప్పడప్పడ తాండ్ర ఆవకాయ తాండ్ర" అంటూ సాగే లిరికల్ సాంగ్ ను నవంబర్ 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఇకపోతే అజయ్ భూపతి "ఆర్ఎక్స్ 100" మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత మహా సముద్రం అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అయింది. మరి మహా సముద్రం మూవీ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన ఈ దర్శకుడు మంగళవారం మూవీ తో ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>