MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-ntre6577642-047f-4fd2-9202-06709e06e788-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-ntre6577642-047f-4fd2-9202-06709e06e788-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు తాజాగా అరుదైన గౌరవం లభించింది.. రీసెంట్ గా RRR ఎన్టీఆర్ కి ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ సభ్యత్వం పొందడం కూడా జరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే అరుదైన గౌరవాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది. దీనిపైన ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు.. అసలు వివరాల్లోకి వెళితే..RRR చిత్రంతో రాంచరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా గ్లోబల్ స్టార్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే తెలుగు సినిమాలతో పాటు ఇండియన్ సినిమాగా కూడా ఆస్కార్ బరిRAMCHARAN;NTR{#}GEUM;RRR Movie;Hollywood;Oscar;RRR;Ram Charan Teja;Pawan Kalyan;Indian;NTR;News;Telugu;Director;Cinemaనిన్న ఎన్టీఆర్ నేడు రామ్ చరణ్.. అరుదైన గౌరవం..!!నిన్న ఎన్టీఆర్ నేడు రామ్ చరణ్.. అరుదైన గౌరవం..!!RAMCHARAN;NTR{#}GEUM;RRR Movie;Hollywood;Oscar;RRR;Ram Charan Teja;Pawan Kalyan;Indian;NTR;News;Telugu;Director;CinemaThu, 02 Nov 2023 12:00:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు తాజాగా అరుదైన గౌరవం లభించింది.. రీసెంట్ గా rrr ఎన్టీఆర్ కి ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ సభ్యత్వం పొందడం కూడా జరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే అరుదైన గౌరవాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది. దీనిపైన ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు.. అసలు వివరాల్లోకి వెళితే..RRR చిత్రంతో రాంచరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా గ్లోబల్ స్టార్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది.


అలాగే తెలుగు సినిమాలతో పాటు ఇండియన్ సినిమాగా కూడా ఆస్కార్ బరిలో నిలిచి ఆస్కార్ పురస్కారాన్ని నాటు నాటు పాటకి అందుకోవడం జరిగింది. అలాగే రీసెంట్ గా ఆస్కార్ అనౌన్స్మెంట్ చేసిన ఎక్స్ట్రా బ్రాంచ్ జాబితాలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చోటు సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా చాలామంది ప్రముఖు నటుల పేర్లు వినిపిస్తూ ఉన్నది.. ఇందులో అనేకమంది హాలీవుడ్ నటులతో పాటు రామ్ చరణ్ కూడా ఉంటున్నట్లు సమాచారం. తమ  సరి కొత్త సభ్యునిగా ఆహ్వానిస్తున్నట్లు ఆస్కార్ అకాడమీ నిర్వాహకులు తెలియజేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ అద్భుతమైన సంఘటన మా యాక్టర్స్ బ్రాంచ్ లో ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది అంటూ వీరు తమ నటనతో అందరిని ఆకట్టుకున్నారు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలలో మాకు బహుమతిగా అందించారంటూ ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మరొకసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు కూడా ప్రైడ్ మూమెంట్ గా మారిపోయింది.. ఇంకా ఈ లిస్టులో రిసాన లించ్, లూయిస్ కుటిన్, చాంగ్ చైన్ కూడా ఉన్నారు. ఈ సినిమానే డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడం జరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేంజర్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమాని డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>