MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthi41368f98-9823-4dd8-a0ee-f21190c2f22c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthi41368f98-9823-4dd8-a0ee-f21190c2f22c-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి కార్తీ తాజాగా జపాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ కి రాజు మురుగన్ దర్శకత్వం వహించగా ... అను ఇమాన్యుయల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. అలాగే సర్దార్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత కార్తీ నటించిన karthi{#}annapurna;Diwali;Hyderabad;Japan;king;Box office;Event;Nani;Telugu;Posters;Tamil;Hero;Heroine;November;Cinema"జపాన్" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేయనున్న ఆ స్టార్ హీరో..!"జపాన్" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేయనున్న ఆ స్టార్ హీరో..!karthi{#}annapurna;Diwali;Hyderabad;Japan;king;Box office;Event;Nani;Telugu;Posters;Tamil;Hero;Heroine;November;CinemaThu, 02 Nov 2023 08:22:57 GMTతమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి కార్తీ తాజాగా జపాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ కి రాజు మురుగన్ దర్శకత్వం వహించగా ... అను ఇమాన్యుయల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. 

అలాగే సర్దార్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత కార్తీ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఓకే తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ ని తెలుగు లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ వారు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ... వేదికను ఖరారు చేయడం మాత్రమే కాకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఓ స్టార్ హీరో ముఖ్య అతిథిగా రానున్నట్లు అఫిషియల్ అనౌన్స్మెంట్ చేసింది.

మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 3 వ తేదీన "జే ఆర్ సి" కన్వెన్షన్ ... హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా రానున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే జపాన్ మూవీ తో కార్తీ ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>