BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/munugodu8a98d4e0-63c6-4ae5-88df-956d3d6b7fb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/munugodu8a98d4e0-63c6-4ae5-88df-956d3d6b7fb6-415x250-IndiaHerald.jpgమునుగోడు ఉపఎన్నిక అనుభవాల నేపథ్యంలో గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఎన్నికల నిర్వహణ, తనిఖీలతో పాటు ఎక్కడా లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకు సూచించింది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో జరిగిన పొరపాట్లు, వచ్చిన సమస్యలను ప్రస్తావించిన ఈసీ అధికారులు.. ఈసారి పూర్తి జాగ్రత్తగా ఉండాలని.. మునుగోడు తరహా పరిస్థితులు తెచ్చుకోవద్దని సూచించారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మ హైదరాబాద్ లో ఎన్నికల ఏర్పాట్లను సమీకMUNUGODU{#}Dharmendra;Election Commission;Hyderabad;central governmentమునుగోడు సీన్‌.. అస్సలు రిపీట్‌ కావొద్దు?మునుగోడు సీన్‌.. అస్సలు రిపీట్‌ కావొద్దు?MUNUGODU{#}Dharmendra;Election Commission;Hyderabad;central governmentThu, 02 Nov 2023 05:30:00 GMTమునుగోడు ఉపఎన్నిక అనుభవాల నేపథ్యంలో గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఎన్నికల నిర్వహణ, తనిఖీలతో పాటు ఎక్కడా లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకు సూచించింది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో జరిగిన పొరపాట్లు, వచ్చిన సమస్యలను ప్రస్తావించిన ఈసీ అధికారులు.. ఈసారి  పూర్తి జాగ్రత్తగా ఉండాలని.. మునుగోడు తరహా పరిస్థితులు తెచ్చుకోవద్దని సూచించారు.
 
సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్ర శర్మ హైదరాబాద్ లో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర అధికారులతో సమావేశమై ఏర్పాట్లు, సన్నద్ధత గురించి ఆరా తీశారు. ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, వస్తున్న ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలు, తదితరాల గురించి ఆరా తీశారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని మార్గదర్శకాలను పూర్తి స్థాయిలో పాటించాలని సూచించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>