MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alia5c2d41c8-f486-45c7-8015-1f1b195098fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/alia5c2d41c8-f486-45c7-8015-1f1b195098fd-415x250-IndiaHerald.jpgహిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు అందుకుంటూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ నటి కొంత కాలం క్రితం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో రామ్ చరణ్ కి జోడిగా నటించింది. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు ప్రపంచ వ్యalia{#}Ram Charan Teja;Pawan Kalyan;Rajamouli;Josh;Alia Bhatt;Jr NTR;bollywood;Indian;BEAUTY;Heroine;media;India;Cinemaబ్లాక్ కలర్ డ్రెస్లో హాట్ అందాలను ఆరబోస్తూ ఆలియా..!బ్లాక్ కలర్ డ్రెస్లో హాట్ అందాలను ఆరబోస్తూ ఆలియా..!alia{#}Ram Charan Teja;Pawan Kalyan;Rajamouli;Josh;Alia Bhatt;Jr NTR;bollywood;Indian;BEAUTY;Heroine;media;India;CinemaThu, 02 Nov 2023 09:34:00 GMTహిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు అందుకుంటూ అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ నటి కొంత కాలం క్రితం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో రామ్ చరణ్ కి జోడిగా నటించింది. 

మూవీ భారీ విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఆలియా గంగుబాయ్ కథియవాడి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లోని నటనకు గాను ఆలియా కు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ మూవీ లోని నటనకు గాను ఈ నటికి నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. ఇకపోతే సినిమాల్లో తన నటనతో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ తన అంద చందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా తన అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోస్తూ ఉంటుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన బ్లాక్ కలర్ డ్రెస్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా అలియా సినిమాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తన అందాలను అరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>