Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-bbebc7e2-3aed-478a-b92d-36a17a5c632e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-bbebc7e2-3aed-478a-b92d-36a17a5c632e-415x250-IndiaHerald.jpgప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ బౌలర్లు ఎవరు అంటే ఇందులో మొదటి వరుసలో భారత స్టార్ ఫేసర్ జస్ ప్రీత్ బుమ్రా పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న బుమ్రా అతి తక్కువ సమయంలోనే టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. అయితే ఇలా వచ్చిన కొన్ని రోజుల్లోనే వచ్చి పోయి ఆటగాడిని కాదు భారత జట్టులో పాతుకుపోయే ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించాడు. అందరితో పోల్చి చూస్తే భిన్నమైన బౌలింగ్ యాక్షన్ తో ఒక్కసారిగా వరల్డ్ క్రికెట్లో హCricket {#}Shoaib Akhtar;Mumbai;Yevaru;Cricket;Audi;World Cup;Pakistanవారి ముందు.. బుమ్రా బేబీ బౌలరే : పాక్ మాజీవారి ముందు.. బుమ్రా బేబీ బౌలరే : పాక్ మాజీCricket {#}Shoaib Akhtar;Mumbai;Yevaru;Cricket;Audi;World Cup;PakistanThu, 02 Nov 2023 14:15:00 GMTప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ బౌలర్లు ఎవరు అంటే ఇందులో మొదటి వరుసలో భారత స్టార్ ఫేసర్ జస్ ప్రీత్ బుమ్రా పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న బుమ్రా అతి తక్కువ సమయంలోనే టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. అయితే ఇలా వచ్చిన కొన్ని రోజుల్లోనే వచ్చి పోయి ఆటగాడిని కాదు భారత జట్టులో పాతుకుపోయే ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించాడు. అందరితో పోల్చి చూస్తే భిన్నమైన బౌలింగ్ యాక్షన్ తో ఒక్కసారిగా వరల్డ్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. అంతేకాదు బుల్లెట్ జట్టు బంతులను విసురుతూ భారత చెట్టు విజయాలలో కీలకపాత్ర వహించాడు.


 అంతేకాదు భారత జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా కూడా కొనసాగుతూ అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. మొన్నటి వరకు గాయం కారణంగా కొన్ని నెలలు పాటు క్రికెట్ కు దూరమైన బుమ్రా ప్రస్తుతం వరల్డ్ కప్ లో మళ్ళీ భారత జట్టుకు అందుబాటులోకి వచ్చి తన ఫేస్ బౌలింగ్ తో నిప్పులు చెరుగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులు కూడా అతని ఖాతాలో చేరిపోతున్నాయి. ఇలాంటి సమయంలో స్టార్ బౌలర్ బుమ్రా బేబీ బౌలర్ అని గతంలో తాను చేసిన కామెంట్స్ లను పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ మరోసారి సమర్థించుకున్నాడు.


 అయితే బుమ్రాను బేబీ బౌలర్ అంటూ నేను చేసిన వ్యాఖ్యలను చాలామంది అపార్థం చేసుకున్నారు. మెక్ గ్రాత్, వసీం అక్రమ్, బూమ్రా,  షోయబ్ అక్తర్ వీరిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ ఒక ఇంటర్వ్యూలో నాకు ప్రశ్న ఎదురైంది. ఆ సమయంలో ముగ్గురితో పోల్చి చూస్తే బుమ్రా బేబీ బౌలరే కదా. అదే నేను చెప్పాను. అంతెందుకు వసీం అక్రమ్ తో  పోల్చి చూస్తే నేను కూడా చిన్న బౌలర్ నే అంటూ అబ్దుల్ రజాక్ కామెంట్ చేశాడు . కానీ నేనెప్పుడూ బుమ్రాను బెస్ట్ బౌలర్ కాదు అని కామెంట్ చేయలేదు అంటూ వివరణ ఇచ్చాడు ఈ పాకిస్తాన్ మాజీ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>