MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sid-sriram-melody-for-devil9ccdce00-ed34-40ee-8b2a-a691d92232de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sid-sriram-melody-for-devil9ccdce00-ed34-40ee-8b2a-a691d92232de-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా ... నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు ఆఖరుగా అమిగోస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలు నడుమ థియేటర్ లలో విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. అమిగొస్ మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సంయుక్త మీననkalyan ram{#}kalyan ram;Amarnath K Menon;Smart phone;December;Heroine;cinema theater;Tollywood;News;Darsakudu;Director;November;Cinemaఆ కారణంతో పోస్ట్ ఫోన్ కానున్న కళ్యాణ్ రామ్ "డెవిల్"..?ఆ కారణంతో పోస్ట్ ఫోన్ కానున్న కళ్యాణ్ రామ్ "డెవిల్"..?kalyan ram{#}kalyan ram;Amarnath K Menon;Smart phone;December;Heroine;cinema theater;Tollywood;News;Darsakudu;Director;November;CinemaThu, 02 Nov 2023 09:56:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా ... నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు ఆఖరుగా అమిగోస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలు నడుమ థియేటర్ లలో విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. అమిగొస్ మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ లో సంయుక్త మీనన్ ... కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను నవంబర్ లో విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ నవంబర్ లో విడుదల అయ్యే అవకాశం లేదు అని ఈ మూవీ ని డిసెంబర్ నెలలో విడుదల చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇలా ఈ సినిమాను నవంబర్ లో కాకుండా డిసెంబర్ వరకు పోస్ట్ ఫోన్ చేయాలి అని చిత్ర బృందం అనుకోవడానికి ప్రధాన కారణం ఈ మూవీ యొక్క షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ రీ రికార్డింగ్ పనులు కూడా పెండింగ్ లి ఉన్నట్లు ఈ మూవీ సంగీత దర్శకుడు ప్రస్తుతం యనిమల్ మూవీ తో బిజీగా ఉండడంతో ఈ సినిమా రీ రికార్డింగ్ పని పూర్తి కావడానికి ఇంకాస్త సమయం పట్టనున్న నేపథ్యంలో ఈ మూవీ ని నవంబర్ నుండి డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>