MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఒకవైపు ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జరుగుతున్నప్పటికీ దాని ప్రభావం ‘భగవంత్ కేసరి’ సినిమా పై ఎలాంటి ప్రభావాన్ని మరొకవైపు దసరా కు సంబంధించిన టాప్ హీరోల సినిమాలలో ఒక్క బాలయ్యకు తప్ప మరే టాప్ హీరోకు హ్యాట్రిక్ విజయాలు గత కొన్ని సంవత్సరాలుగా మరే సీనియర్ హీరోకి దక్కకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈసినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ముగిసిన వీకెండ్ లో ఈమూవీ ప్రేక్షకులు తీర్పు ఎలా ఉన్నా కలక్షన్స్ బాగా వస్తూ ఉండటంతో బాలయ్య అభిమానులు దీపావళిని ముందుగానే జరపుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా టాప్ balakrishna{#}Balakrishna;anil ravipudi;Dussehra;Chiranjeevi;Audience;Cricket;Office;Vijayadashami;bus;News;Tollywood;Telugu;Cinemaసీనియర్ హీరోలకు దక్కని రికార్డులను సొంతం చేసుకున్న బాలకృష్ణ !సీనియర్ హీరోలకు దక్కని రికార్డులను సొంతం చేసుకున్న బాలకృష్ణ !balakrishna{#}Balakrishna;anil ravipudi;Dussehra;Chiranjeevi;Audience;Cricket;Office;Vijayadashami;bus;News;Tollywood;Telugu;CinemaWed, 01 Nov 2023 11:00:00 GMTఒకవైపు ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జరుగుతున్నప్పటికీ దాని ప్రభావం ‘భగవంత్ కేసరి’ సినిమా పై ఎలాంటి ప్రభావాన్ని మరొకవైపు దసరా కు సంబంధించిన టాప్ హీరోల సినిమాలలో ఒక్క బాలయ్యకు తప్ప మరే టాప్ హీరోకు హ్యాట్రిక్ విజయాలు గత కొన్ని సంవత్సరాలుగా మరే సీనియర్ హీరోకి దక్కకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈసినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ముగిసిన వీకెండ్ లో ఈమూవీ ప్రేక్షకులు తీర్పు ఎలా ఉన్నా కలక్షన్స్ బాగా వస్తూ ఉండటంతో బాలయ్య అభిమానులు దీపావళిని ముందుగానే జరపుకుంటున్నారు.



గత కొన్ని సంవత్సరాలుగా టాప్ సీనియర్ హీరోల సినిమాలకు వరసగా హ్యాట్రిక్ విజయాలు వచ్చిన సందర్బాలు లేవు. అయితే బాలయ్య భారీ అంచనాలు పెట్టుకున్న ‘భగవంత్ కేసరి’ మొదటివారం నుండి రెండవ వారం వరకు కలక్షన్స్ బాగా ఉండటంతో పాటు మొదటిరోజు ఈమూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ ను తట్టుకుని ఇప్పటివరకు 65 కోట్ల నెట్ కలక్షన్స్ వసూలు చేయడంతో ఈమూవీ బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.



కేవలం మరో 4కోట్లు వసూలు చేస్తే చాలు ఈమూవీ బయ్యర్లు లాభాల బాట పడతారు అని అంటున్నారు. ఈవారం కూడ ఎలాంటి పెద్ద సినిమా విడుదల లేకపోవడంతో ఈవారం అంతా బాక్స్ ఆఫీసు దగ్గర ‘భగవంత్ కేసరి’ హవా కొనసాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఈమూవీ మ్యానియను మారింత పెంచడానికి ఏర్పాటు చేసిన బస్సు యాత్రలో బాలకృష్ణ కాజల్ లు వ్యక్తిగత కారణల రీత్యా కనిపించకపోయినా అనీల్ రావిపూడి శ్రీలీల లు ఈమూవీని ప్రమోట్ చేస్తూ ప్రతి ఊరు తిరగడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.



గత కొన్ని సంవత్సరాలుగా సీనియర్ హీరోలు చిరంజీవి నాగార్జున లు నటించిన సినిమాలు వరసగా హిట్ అయిన సందర్భాలు లేవు. అయితే దీనికి భిన్నంగా బాలయ్య నటించిన ‘అఖండ’ ‘వీరసింహా రెడ్డి’ ‘భగవంత్ కేసరి’ వరస హిట్లు సాధించడంతో సీనియర్ హీరోలకు దక్కని రికార్డ్ బాలయ్యా సొంతం అయింది అంటూ అతడి అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు..    






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>