Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ayuar202fa5df-40a0-4d21-b42f-7e7ee9e83a8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ayuar202fa5df-40a0-4d21-b42f-7e7ee9e83a8c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది భారత జట్టు. ఈ క్రమంలోనే సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ లో భారత జట్టు తప్పనిసరిగా ఆ ప్రత్యర్థులపై ఆధిపత్యం చలయించి వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుంది అని నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఈ నమ్మకాన్ని నిలబెడుతూ టీమ్ ఇండియా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. మునుపెన్నడు ఏ వరల్డ్ కప్ లో లేనివిధంగా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే ఓటమి ఎరుగని టీం గా కూడా కొనసాగుతAyuar{#}Sri Lanka;thursday;World Cup;Shreyas Iyer;Indiaఅందరూ రెస్ట్ తీసుకుంటే.. అయ్యర్ మాత్రం నెట్ ప్రాక్టీస్.. ఎందుకంటే?అందరూ రెస్ట్ తీసుకుంటే.. అయ్యర్ మాత్రం నెట్ ప్రాక్టీస్.. ఎందుకంటే?Ayuar{#}Sri Lanka;thursday;World Cup;Shreyas Iyer;IndiaWed, 01 Nov 2023 08:00:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది భారత జట్టు. ఈ క్రమంలోనే సొంత గడ్డమీద జరుగుతున్న వరల్డ్ కప్ లో భారత జట్టు తప్పనిసరిగా ఆ ప్రత్యర్థులపై ఆధిపత్యం చలయించి  వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుంది అని నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఈ నమ్మకాన్ని నిలబెడుతూ టీమ్ ఇండియా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. మునుపెన్నడు ఏ వరల్డ్ కప్ లో లేనివిధంగా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే ఓటమి ఎరుగని టీం గా కూడా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన టీమిండియా అన్ని మ్యాచ్లలో కూడా విజయం సాధించడం గమనార్హం.


 కాగా నేడు మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. టీమిండియా వరల్డ్ కప్ లో భాగంగా వరస పరాజయాలతో సతమతమౌతూ విమర్శలు ఎదుర్కొంటున్న శ్రీలంక జట్టుతో మ్యాచ్ ఆడబోతుంది. కాగా ఇప్పుడు వరకు టీమిండియా ఆరు మ్యాచ్లలో ఆరు విజయాలు సాధిస్తే శ్రీలంక మాత్రం ఆరు మ్యాచ్లలో కేవలం రెండే రెండు విజయాలు సాధించి పాయింట్లు పట్టికలో ఏడవ స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే శ్రీలంకతో మ్యాచ్ గురించి టీమిండియా బ్యాటర్ అయ్యర్ తీవ్రంగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అన్నది తెలుస్తుంది. కాగా శ్రేయస్ గత కొంతకాలం నుంచి షార్ట్ బాల్ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు.


 ఈ క్రమంలోనే అతని బలహీనతనే బలంగా మార్చుకుంటున్న ప్రత్యర్థి బౌలర్లు తరచూ షార్ట్ బాల్స్ విసురుతూ ఇక అతని వికెట్ దక్కించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే దాదాపు ఇండియా సెమీఫైనల్ చేరిన నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ తప్పితే మిగతా అందరూ కూడా ముంబైలో ప్రాక్టీస్ నుంచి రెస్ట్ తీసుకున్నారు. అయితే అయ్యర్ మాత్రం రెండు గంటల పాటు షార్ట్ బాల్స్ ని సాధన చేశాడు. గత రెండు మ్యాచ్లలోను అతను షార్ట్ బాల్స్ కే అవుట్ అయిన విషయం తెలిసిందే. పాండ్యా కోలుకున్న నేర్పించడంలో గురువారం మ్యాచ్లో ఒకవేళ శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యాడు అంటే చాలు తర్వాత మ్యాచ్ కు అతనిపై వేటుపడే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి తప్పిదం చేయకుండా షార్ట్ బాల్స్ పై అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు అన్నది తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>