MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin-b062dc81-1223-4077-a9fc-06f7ed10a627-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nithin-b062dc81-1223-4077-a9fc-06f7ed10a627-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు నితిన్ తాజాగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... వక్కంతం వంశీ మూవీ కి దర్శకత్వం వహించాడు. హరిజ్ జయరాజ్ మూవీ కి సంగీతం అందించగా ... సీనియర్ నటుడు రాజశేఖర్ ఈ మూవీ కి లో విలన్ పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా బృందం వారు తాజాగా ఈ మూవీNithin {#}dr rajasekhar;vakkantham vamsi;Comedy;Macherla;Allu Arjun;December;sree;Yuva;House;surya sivakumar;Music;Heroine;Cinema;Hero"ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" టీజర్ కి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!"ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" టీజర్ కి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!Nithin {#}dr rajasekhar;vakkantham vamsi;Comedy;Macherla;Allu Arjun;December;sree;Yuva;House;surya sivakumar;Music;Heroine;Cinema;HeroWed, 01 Nov 2023 09:00:00 GMTటాలీవుడ్ యువ నటుడు నితిన్ తాజాగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... వక్కంతం వంశీ మూవీ కి దర్శకత్వం వహించాడు. హరిజ్ జయరాజ్ మూవీ కి సంగీతం అందించగా ... సీనియర్ నటుడు రాజశేఖర్మూవీ కి లో విలన్ పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా బృందం వారు తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.

మూవీ టీజర్ ఆధ్యాంతం ఆసక్తికరంగా ఉండడం ముఖ్యంగా ఈ సినిమా టీజర్ లో ఎక్కువ శాతం కామెడీ ఉండడంతో ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ టీజర్ కు 24 గంటల సమయం ముగిసే సరికి 4.26 మిలియన్ వ్యూస్ ... 115.7 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ టీజర్ కు డీసెంట్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది అని చెప్పవచ్చు.

ఇకపోతే నితిన్ ఆఖరుగా మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇకపోతే వక్కంతం వంశీ కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా రూపొందిన "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. మరి ఈ సినిమాతో నితిన్ ... వక్కంతం వంశీ ఏ స్థాయి విజయాలను అందుకుంటారో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>