MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adhikesava-movie49267f41-e22e-4ffb-9226-99d20a04d6ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/adhikesava-movie49267f41-e22e-4ffb-9226-99d20a04d6ac-415x250-IndiaHerald.jpgమెగా హీరో వైష్ణవి తేజ్ ,హీరోయిన్ శ్రీ లీల కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆదికేశవ.. వైష్ణవి తేజ్ నటించిన ఉప్పెన సినిమా తప్ప మరే సినిమా కూడా అంతగా పెరు తీసుకురాలేదు. ఇప్పుడు తాజాగా కమర్షియల్ పాయింట్ తో మాస్ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకోవడానికి ఆది కేశవ అనే చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా భారీ గానే ఉన్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై త్రివిక్రమ్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సితార బ్యానర్ పై వచ్చిన సినిమాADHIKESAVA;MOVIE{#}trivikram srinivas;AdiNarayanaReddy;Mass;Reddy;sree;sithara;Success;News;Chitram;Director;Hero;Cinemaఆది కేశవ సినిమాకి.. అదే మైనస్.. ప్లస్ కానుందా..!!ఆది కేశవ సినిమాకి.. అదే మైనస్.. ప్లస్ కానుందా..!!ADHIKESAVA;MOVIE{#}trivikram srinivas;AdiNarayanaReddy;Mass;Reddy;sree;sithara;Success;News;Chitram;Director;Hero;CinemaWed, 01 Nov 2023 10:00:00 GMTమెగా హీరో వైష్ణవి తేజ్ ,హీరోయిన్ శ్రీ లీల కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆదికేశవ.. వైష్ణవి తేజ్ నటించిన ఉప్పెన సినిమా తప్ప మరే సినిమా కూడా అంతగా పెరు తీసుకురాలేదు. ఇప్పుడు తాజాగా కమర్షియల్ పాయింట్ తో మాస్ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకోవడానికి ఆది కేశవ అనే చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా భారీ గానే ఉన్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై త్రివిక్రమ్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తూ ఉన్నారు.


ముఖ్యంగా సితార బ్యానర్ పై వచ్చిన సినిమాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో మంచి క్వాలిటీతో స్టోరీ తో సక్సెస్ అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ అన్నీ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఇటీవల సాంగ్స్ కూడా విడుదలై బాగానే పాపులారిటీ అవుతున్నాయి కానీ శ్రీలిల ఎక్కువగా హైప్ వినిపిస్తూ ఉంది. ఇక అసలు ఎందుకు  ఈ సినిమా చూడాలని సందేహాలు కూడా అందరిలోనూ ఎక్కువగా వినిపిస్తున్నాయి.. జీవి ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ పెద్దగా వర్కౌట్ కాలేదు అయితే ఇందులో చెప్పుకోదగ్గ గ్లామర్ అంశం కూడా ఏమీ లేదని సమాచారం. కేవలం శ్రీలీల బ్రాండ్ ఇమేజ్ తోనే ఈ సినిమాని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.


సినిమా ఒక టెంపుల్ బ్యాక్ గ్రౌండ్ లో రాబోతోంది. డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఒక మాస్ యాంగిల్ లో ఇందులో వైష్ణవి తేజ్ ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఈ సినిమా సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. టీజర్ తోనే హైలైట్ చేసిన ఆది కేశవ సినిమా ఆచార్య తరహాలో ఈ సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి .. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. ఇప్పుడు తాజాగా దీపావళికి ఈ సినిమా విడుదల చేసే పనిలో పడ్డారు చిత్ర బృందం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>