Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan48e7db58-5c68-4a52-adff-55555481183f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan48e7db58-5c68-4a52-adff-55555481183f-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది స్టార్ హీరోలు రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఇక అలాంటి వారిలో నందమూరి హీరో తారక్ మెగా ఫ్యామిలీ హీరో చరణ్ లు కూడా ఉన్నారు అని చెప్పాలి. ఈ ఇద్దరు గురించి గతంలో సపరేట్ సపరేట్గా వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే త్రిబుల్ ఆర్ సినిమాలో ఇద్దరు కలిసి నటించారో.. ఇక ఈ హీరోల మధ్య ఉన్న స్నేహబంధం అందరికీ అర్థం అయిపోయింది. అంతేకాదు త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా తారక్ మాట్లాడుతూ.. చరణ్ నాకు దేవుడు ఇచ్చిన బ్రదర్ అంటూ చరణ్ తో ఉన్న స్నేహ బంధాన్ని చెప్పాడు. ఇక అCharan{#}Allu Sneha;Jr NTR;Hero;Newsఆ ఒక్క విషయంలో.. చరణ్ అంటే తారక్ కి అసలు నచ్చదట తెలుసా?ఆ ఒక్క విషయంలో.. చరణ్ అంటే తారక్ కి అసలు నచ్చదట తెలుసా?Charan{#}Allu Sneha;Jr NTR;Hero;NewsWed, 01 Nov 2023 12:00:00 GMTఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది స్టార్ హీరోలు రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఇక అలాంటి వారిలో నందమూరి హీరో తారక్ మెగా ఫ్యామిలీ హీరో చరణ్ లు కూడా ఉన్నారు అని చెప్పాలి. ఈ ఇద్దరు గురించి గతంలో సపరేట్ సపరేట్గా వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే త్రిబుల్ ఆర్ సినిమాలో ఇద్దరు కలిసి నటించారో.. ఇక ఈ హీరోల మధ్య ఉన్న స్నేహబంధం అందరికీ అర్థం అయిపోయింది. అంతేకాదు త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా తారక్ మాట్లాడుతూ.. చరణ్ నాకు దేవుడు ఇచ్చిన బ్రదర్ అంటూ చరణ్ తో ఉన్న స్నేహ బంధాన్ని చెప్పాడు.


 ఇక అంతేకాదు చరణ్ బర్త్ డే రోజు ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటాము అన్న విషయాన్ని కూడా తారక్ పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు అని చెప్పాలి. దీంతో ఇక ఇద్దరి స్నేహ బంధాన్ని చూసి ఇక ఇద్దరు హీరోలు అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొన్ని ఇంటర్వ్యూలలో చరణ్ లోని ప్లస్ పాయింట్లతో పాటు మైనస్ పాయింట్స్ అని కూడా చెప్పుకొచ్చాడు తారక్. ఈ క్రమంలోనే చరణ్ చాలా తెలివైన వాడని.. తనకు చేయాలనిపించిన పనిని పక్కవారితో చేపిస్తాడు అంటూ త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చాడు తారక్.


 ఇక నాటు నాటు పాటకి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇక చరణ్ బాగా అలసిపోయాడని.. ఇక ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను అని జక్కన్నకు చెప్పడానికి భయపడ్డాడని.. చివరికి నా చేత చెప్పించడానికి ట్రై చేశాడు. అలాంటి క్యారెక్టర్ చరణ్ ది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంపై చరణ్కు ఒక సలహా ఇచ్చాడు. అన్ని విషయాలలో సేమ్ స్ట్రాటజీ వర్కౌట్ కాదని.. కొన్ని విషయాలలో బోల్డ్ గా ఉండటమే కరెక్ట్ అని చెప్పుకొచ్చాడు. అందుకే చరణ్ అలాంటి బిహేవియర్ నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది అంటూ జోబియల్ గా సలహా ఇచ్చి నవ్వేశాడు. పక్కనే ఉన్న చరణ్ కూడా ఇది నిజమే అని ఒప్పుకున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>