DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/india7db27f09-6e75-46c9-a92c-b0c1b5f7947c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/india7db27f09-6e75-46c9-a92c-b0c1b5f7947c-415x250-IndiaHerald.jpgకొన్ని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేట్ల సంస్థలు ఆ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. ఆ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. డబ్బులు రావాలి. కానీ అదే పార్టీ ప్రతిపక్షంలోకి వస్తే మాత్రం కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే మాత్రం రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థల్ని ప్రోత్సహిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వ సంస్థలకు చాలా నష్టం చేకూరుస్తుందని వాపోతారు. ఇలాంటి వ్యాఖ్యలే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వినిపిస్తాయి. ప్రస్తుతం ఇదే విధానపరమైన విమర్శలు దేశ వ్యాప్తంగా వినిపిస్తాయి. అయINDIA{#}nithya new;job;Corporate;V;Chakram;Service;Andhra Pradesh;Partyకార్పొరేట్‌ రంగం.. మేలు చేస్తోందా.. కీడు చేస్తోందా?కార్పొరేట్‌ రంగం.. మేలు చేస్తోందా.. కీడు చేస్తోందా?INDIA{#}nithya new;job;Corporate;V;Chakram;Service;Andhra Pradesh;PartyWed, 01 Nov 2023 13:00:00 GMTకొన్ని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేట్ల సంస్థలు ఆ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి.  ఆ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. డబ్బులు రావాలి. కానీ అదే పార్టీ ప్రతిపక్షంలోకి వస్తే మాత్రం కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే మాత్రం రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థల్ని ప్రోత్సహిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వ సంస్థలకు చాలా నష్టం చేకూరుస్తుందని వాపోతారు.


ఇలాంటి వ్యాఖ్యలే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వినిపిస్తాయి. ప్రస్తుతం ఇదే విధానపరమైన విమర్శలు దేశ వ్యాప్తంగా వినిపిస్తాయి. అయితే కార్పొరేట్ వ్యవస్థ పని తీరు గురించి సాలద్ర రామారావు ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పారు. ఒక వ్యక్తి తెల్లవారు లేచిన నుంచి వాడే అన్ని వస్తువులు కార్పొరేట్ సంస్థలు తయారు చేసినవే. ఉదయం లేవగానే ముఖం కడుక్కునేందుకు ఫేస్ట్, బ్రష్, కార్పొరేట్ సంస్థలు తయారు చేసినవే.


ఆ తర్వాత తినే ప్లేట్, తాగే గ్లాసు, కాఫీ, టీలు , టాబ్లెట్లు, మందులు, ఇంజక్షన్లు, వైఫై, ఫోన్లు, టీవీ, టెలివిజన్, పేపర్లు, మోటారు సైకిళ్లు, బస్సు, ట్రైన్లు, విమానాలు, చివరకు రాత్రికి తాగే మందు బీరు, విస్కీ, రమ్ము లాంటి వి కూడా కార్పొరేట్ కంపెనీలే తయారు చేస్తాయి. ఇలా అన్ని కార్పొరేట్ సంస్థలు తయారు చేస్తున్న ప్రతి వస్తువును నిత్య జీవితంలో ఉపయోగించుకుంటూ ఆయా కంపెనీల పెట్టుబడులు వస్తే మాత్రం విమర్శలు చేస్తున్నారు. దేశానికి ఇద్దరు ప్రస్తుతం సేవ చేస్తున్నారు.


ఒకరు రైతు.. రెండు కార్పొరేట్ వ్యవస్థ . ఇవి రెండు కళ్లలాంటివి ఏదీ లేకున్నా బతుకు చక్రం ఆగే పరిస్థితి తయారైంది. ప్రతి వస్తువు తయారీలో కార్పొరేట్ పాత్ర ఉందన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఎందుకంటే అంతలా ప్రజా జీవితంలో కార్పొరేట్ వ్యవస్థ భాగమైపోయింది. కార్పొరేట్ రంగంలో పని చేసే ఉద్యోగులు కూడా ఎక్కువ సమయం పని చేస్తూ కంపెనీల విజయానికి శ్రమిస్తుంటారు. అందులో ఎంతో మంది ప్రైవేటు ఉద్యోగం పొంది జీవిస్తున్న విషయాన్ని మరిచిపోకూడదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>