TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/alluarjun-bhanusri-mehra-bigbossf1c1d2e4-fa86-4dd1-88a4-873f446b5ff4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/alluarjun-bhanusri-mehra-bigbossf1c1d2e4-fa86-4dd1-88a4-873f446b5ff4-415x250-IndiaHerald.jpgఇండియాలోనే అతిపెద్ద రియాలిటీ షోలలో ఒకటిగా పేరు సంపాదించింది బిగ్ బాస్ షో.. ఈ కార్యక్రమం మొదట హిందీ లో మొదలై.. తమిళ్ ,కన్నడ ,తెలుగు భాషలలో కూడా ప్రసారం అవుతూనే ఉంది.. ఈ కార్యక్రమం గురించి తరచూ ఎన్నో రకాల వివాదాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఈ కార్యక్రమం పట్ల చాలా మంది ఇప్పటికే కోర్టుకు వెళ్లడం జరిగింది.. ఇలా ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నప్పటికీ ఈ కార్యక్రమం చూసే వారి సంఖ్య ఎక్కువగా పెరుగుతూనే ఉంది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా మరొక నటి బిగ్ బాస్ గురించి పలు షాకింగ్ విషయాలు తెలియజేసింది. ఈ షో ఒక చెతALLUARJUN;BHANUSRI MEHRA;BIGBOSS{#}bhanu sri;sree;Allu Arjun;Hindi;Bigboss;Heroine;Audience;Tamilటీవీ: బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్ హీరోయిన్..!!టీవీ: బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్ హీరోయిన్..!!ALLUARJUN;BHANUSRI MEHRA;BIGBOSS{#}bhanu sri;sree;Allu Arjun;Hindi;Bigboss;Heroine;Audience;TamilWed, 01 Nov 2023 02:00:00 GMTఇండియాలోనే అతిపెద్ద రియాలిటీ షోలలో ఒకటిగా పేరు సంపాదించింది బిగ్ బాస్ షో.. ఈ కార్యక్రమం మొదట హిందీ లో మొదలై.. తమిళ్ ,కన్నడ ,తెలుగు భాషలలో కూడా ప్రసారం అవుతూనే ఉంది.. ఈ కార్యక్రమం గురించి తరచూ ఎన్నో రకాల వివాదాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఈ కార్యక్రమం పట్ల చాలా మంది ఇప్పటికే కోర్టుకు వెళ్లడం జరిగింది.. ఇలా ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నప్పటికీ ఈ కార్యక్రమం చూసే వారి సంఖ్య ఎక్కువగా పెరుగుతూనే ఉంది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా మరొక నటి బిగ్ బాస్ గురించి పలు షాకింగ్ విషయాలు తెలియజేసింది.

ఈ షో ఒక చెత్త షో అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.. అలా చేసిన హీరోయిన్ ఎవరో కాదు అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో హీరోయిన్ భాను శ్రీ మెహ్రా.. వరుడు సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇమే ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. ఎన్నో సినిమాలలో నటించిన గుర్తింపు రాలేదు.. కాని ఎప్పుడూ మాత్రం పలు వివాదాస్పదమైన వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. అల్లు అర్జున్ విషయంలో కూడా ఈమె చేసిన వాక్యాలు తెగ హాట్ టాపిక్ గా మారాయి.


తాజాగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి భాను శ్రీ మాట్లాడుతూ..తన దృష్టిలో బిగ్ బాస్ షో ఒక చెత్త షో అని ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తున్నారో..తనకి అసలు అర్థం కావడం లేదని తెలిపింది. నా దృష్టిలో ఇది ఒక చెత్త షో అని తన ఇంస్టా ఫీడ్ అంతా కూడా బిగ్ బాస్ వీడియోలతోనే నిండిపోతుందని కామెంట్స్ చేయడం జరిగింది.. అయితే ఇమే హిందీ బిగ్ బాస్ గురించి కామెంట్స్ చేసిన ఇది అన్ని భాషలలో ప్రసారం అవుతోంది కాబట్టి ఈ విషయం తెగ వైరల్ గా మారుతోంది.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>