MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raghava-larens5d13d3ef-720e-4a22-af75-cf25794b7818-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raghava-larens5d13d3ef-720e-4a22-af75-cf25794b7818-415x250-IndiaHerald.jpgరాఘవ లారెన్స్ ... ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలలో "జిగర్ తండా డబల్ ఎక్సెల్" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇకపోతే కొంతకాలం క్రితం కార్తీక్ సుబ్బరాజు "జగన్ తండా" అనే పేరుతో ఓ మూవీ ని రూపొందించాడు. ఆ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇకపోతే ఆ సినిమానే తెలుగు లో హరిష్ శంకర్ గ"ద్దల కొండ గణేష్" అనే పేరుతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందించాRaghava larens{#}Karthik;raghava lawrence;s j surya;surya sivakumar;Tamil;Posters;Pooja Hegde;shankar;Success;Hero;Telugu;varun tej;November;Cinemaఅఫిషియల్ : "జిగర్ తండా 2" విడుదల తేదీ వచ్చేసింది..!అఫిషియల్ : "జిగర్ తండా 2" విడుదల తేదీ వచ్చేసింది..!Raghava larens{#}Karthik;raghava lawrence;s j surya;surya sivakumar;Tamil;Posters;Pooja Hegde;shankar;Success;Hero;Telugu;varun tej;November;CinemaWed, 01 Nov 2023 08:30:00 GMTరాఘవ లారెన్స్ ... ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలలో "జిగర్ తండా డబల్ ఎక్సెల్" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇకపోతే కొంతకాలం క్రితం కార్తీక్ సుబ్బరాజు "జగన్ తండా" అనే పేరుతో ఓ మూవీ ని రూపొందించాడు. ఆ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇకపోతే ఆ సినిమానే తెలుగు లో హరిష్ శంకర్ గ"ద్దల కొండ గణేష్" అనే పేరుతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందించాడు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇకపోతే కార్తీక్ సుబ్బరాజు "జిగర్ తండా" సినిమాకు కొనసాగింపుగా "జగత్ దండ డబల్ ఎక్స్ ఎల్" అనే మూవీ ని రూపొందించాడు. ఇక పోతే ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. 

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఈ సంవత్సరం నవంబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రాఘవ లారెన్స్ ఆఖరుగా "చంద్రముఖి 2 "అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే సూర్య కొంత కాలం క్రితమే "మార్క్ ఆంటోనీ" మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయింది. అలాగే ఈ మూవీ లో సూర్య నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>