DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/putinc4ef075c-90d1-4427-8445-fa34bafa44e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/putinc4ef075c-90d1-4427-8445-fa34bafa44e7-415x250-IndiaHerald.jpgమాజీ కేజీబీ ఏజెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ రెండు దశాబ్దాలకు పైగా రష్యా అత్యున్నత పదవిలో ఉన్నారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ కు జరుగుతున్న యుద్ధం పుతిన్ కు పెను సవాల్ గా మారింది. ఈ యుద్ధానికి ఆ దేశంలోనే మద్దతు లేదని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే పుతిన్ కు రష్యా సైన్యంతో పాటు రెండు ప్రైవేట్ సైన్యాలు కూడా అండగా ఉంటాయి. అవే వాగ్నార్ గ్రూపు, చచన్ గ్రూపు. వాగ్నార్ గ్రూపు చీఫ్ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. తనపై తిరుగుబాటు చేసినందుకు పుతినే చంపించారనే ఆరోపణలు ఉన్నాయి. చచన్ గ్రూపు, వాగ్నార్PUTIN{#}American Samoa;Russia;Ukraine;war;Israel;Houseహమాస్‌కు రష్యా మద్దతు.. ఏటు దారి తీస్తుంది?హమాస్‌కు రష్యా మద్దతు.. ఏటు దారి తీస్తుంది?PUTIN{#}American Samoa;Russia;Ukraine;war;Israel;HouseWed, 01 Nov 2023 00:00:00 GMTమాజీ కేజీబీ ఏజెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ రెండు దశాబ్దాలకు పైగా రష్యా అత్యున్నత పదవిలో ఉన్నారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ కు జరుగుతున్న యుద్ధం పుతిన్ కు పెను సవాల్ గా మారింది. ఈ యుద్ధానికి ఆ దేశంలోనే మద్దతు లేదని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే పుతిన్ కు రష్యా సైన్యంతో పాటు రెండు ప్రైవేట్ సైన్యాలు కూడా అండగా ఉంటాయి. అవే వాగ్నార్ గ్రూపు, చచన్ గ్రూపు. వాగ్నార్ గ్రూపు చీఫ్ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. తనపై తిరుగుబాటు చేసినందుకు పుతినే చంపించారనే ఆరోపణలు ఉన్నాయి. చచన్ గ్రూపు, వాగ్నార్ గ్రూపు పుతిన్ కు అనుకూలంగా లేకపోతే ఆయన ఒంటెద్దు పోకడలు భరించలేక.. రష్యా సైనికాధికారులే ఆయన్ను చంపేస్తారు అని పలు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడుతుంటారు.


పుతిన్ తీసుకున్న నిర్ణయం అమలు చేయకపోతే తన వాళ్లను అయినా సరే జైలుకి పంపిచడం, చంపిచడం వంటివి చేస్తుంటారు. తాజాగా రష్యా సైన్యం యుద్ధానికి సిద్ధంగా లేదని వారిని చంపించారని అమెరికా వైట్ హౌస్ ఆరోపించింది. పుతిన్ కు ఈ రెండు గ్రూపులు ఎల్లప్పుడూ రక్షణ గా ఉంటాయి. తాజాగా చచన్ గ్రూప్ మాటలు విని పుతిన్ లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టుకుంటున్నారు.


హమాస్ తీవ్రవాద ప్రతినిధి బృందాన్ని రష్యాకి పిలిపించుకొని పుతిన్ మాట్లాడారు.  హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ సాధారణ ప్రజలపై చేసిన ఘాతుకం.. చిన్నపిల్లలని చంపి… స్త్రీలను నగ్నంగా ఊరేగించి వాళ్లు చేసిన ఆకృత్యాలకు ఏ దేశం మద్దతివ్వదు. కానీ హమాస్ తీవ్రవాదులతో చర్చలు జరిపిన పుతిన్ ను ఆ దేశ ప్రజలు అండగా ఉంటారా అనేది ప్రశ్నార్థకం.  ఇజ్రాయెల్ వారిని తన్ని తరిమేయమని చెబితే పుతిన్ ఆదరిస్తున్నారు. భవిష్యత్తులో ముస్లిం దేశాల సహకారం కోసం పుతిన్ చేస్తున్న ప్రయత్నంగా పలువురు పేర్కొంటున్నారు. ఇవి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>