Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-7501210d-3d48-4bab-b291-6435fe242a35-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-7501210d-3d48-4bab-b291-6435fe242a35-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత్ వేదికగా ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే సెమీఫైనల్ పోరు చేరువైంది అన్న విషయం తెలిసిందే. ఇక లీగ్ మ్యాచ్లో ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఏ టీమ్స్ అయితే తప్పకుండా అద్భుతమైన ప్రదర్శన చేసి సెమీఫైనల్కు చేరుకుంటాయి అని అందరూ నమ్మకం పెట్టుకున్నారో.. ఆ టీమ్స్ అందరి అంచనాలను తారుమారు చేశాయి. కొన్ని టీమ్స్ మాత్రమే అంచనాలకు తగ్గట్లుగా రాణిస్తూ సెమీఫైనల్ పోరులో ఇంకా ముందుకు దూసుకుపోతున్నాయి అని చెప్పాలి. అదే సమయంలో కొన్ని పసికూన టీమ్Cricket {#}South Africa;Afghanistan;Australia;New Zealand;Champion;Cricket;Pakistan;history;World Cup;Indiaసెమీఫైనల్ వెళ్లేందుకు.. ఆఫ్గాన్ కి కూడా ఛాన్స్.. ఎలాగంటే?సెమీఫైనల్ వెళ్లేందుకు.. ఆఫ్గాన్ కి కూడా ఛాన్స్.. ఎలాగంటే?Cricket {#}South Africa;Afghanistan;Australia;New Zealand;Champion;Cricket;Pakistan;history;World Cup;IndiaWed, 01 Nov 2023 18:00:00 GMTప్రస్తుతం భారత్ వేదికగా ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే సెమీఫైనల్ పోరు చేరువైంది అన్న విషయం తెలిసిందే. ఇక లీగ్ మ్యాచ్లో ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఏ టీమ్స్ అయితే తప్పకుండా అద్భుతమైన ప్రదర్శన చేసి సెమీఫైనల్కు చేరుకుంటాయి అని అందరూ నమ్మకం పెట్టుకున్నారో.. ఆ టీమ్స్ అందరి అంచనాలను తారుమారు చేశాయి. కొన్ని టీమ్స్ మాత్రమే అంచనాలకు తగ్గట్లుగా రాణిస్తూ సెమీఫైనల్ పోరులో ఇంకా ముందుకు దూసుకుపోతున్నాయి అని చెప్పాలి.


 అదే సమయంలో కొన్ని పసికూన టీమ్స్ సైతం ప్రదర్శనతో అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి. ఎలాంటి అంచనాల లేకుండా బరిలోకి దిగిన చిన్న జట్లు ఏకంగా ఛాంపియన్ టీమ్స్ ను సైతం చిత్తుగా ఓడించి చారిత్రాత్మక విజయాలను సొంతం చేసుకున్నాయ్ అని చెప్పాలి  ఇలా ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో క్రికెట్ చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయే విధంగా కొన్ని మ్యాచ్ల ఫలితం వచ్చాయి అని చెప్పాలి. అయితే ఇలా వరల్డ్ కప్ లో సంచలనాలు సృష్టించిన టీమ్స్ లో అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకటి. వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా దిగిన జట్లనే టార్గెట్ చేసుకొని మరీ ఓడించింది ఈ జట్టు. మొదట్లో డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఇంగ్లాండును ఓడించింది. ఆ తర్వాత పాకిస్తాన్ మొన్నటికి మొన్న శ్రీలంకను కూడా ఓడించి చరిత్ర సృష్టించింది.


 అయితే ఇక ఆఫ్గనిస్తాన్ ఎన్ని విజయాలు సాధించిన సెమీఫైనల్ కు వెళ్లే అవకాశాలు మాత్రం లేవు అని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని అద్భుతాలు జరిగితే తప్పకుండా సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంది.

 నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా పై ఆఫ్గనిస్తాన్ భారీ తేడాతో గెలవాలి. అలాగే ఆస్ట్రేలియా ఆడే మూడు మ్యాచ్ లు కూడా రెండింటిలో గెలిచిన ఆఫ్గన్ జట్టు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది.


 ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచ్ లలో ఒకదాంట్లో ఓడితే.. ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ తమ మిగిలిన మూడు మ్యాచ్ లలో ఓడిపోవాలి. అప్పుడు నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న జట్లు సెమీఫైనల్ వెళ్తాయి.

ఒకవేళ సౌత్ ఆఫ్రికా మిగిలిన మూడు మ్యాచ్ లలో ఓడిపోతే ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>