MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nag-aswin-comments-vfx8c546904-cd5d-4954-80e4-94f096039cde-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nag-aswin-comments-vfx8c546904-cd5d-4954-80e4-94f096039cde-415x250-IndiaHerald.jpgఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెన్ కాన్సెప్ట్ సమర్పణలు తొలి కార్యక్రమాలు హైదరాబాదులోని నోవాటెల్ హోటల్లో జరగడం జరిగింది. సినిమా రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త టెక్నీషియన్ సాంకేతిక నిపుణులు అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా ఈ సినిమా ఎక్స్ పో నిలవడం జరిగింది.. ఈ ఏడాది జరిగిన సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, VFX వంటి రంగాలకు చెందిన సరికొత్త టెక్నాలజీని సైతం పరిచయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సైతం నాగార్జున ముఖ్యఅతిథిగా రావడం జరిగింది. అలాగే ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అతిథిగా వచ్చారు.NAG ASWIN;COMMENTS;VFX{#}Film Industry;Oscar;Akkineni Nagarjuna;annapurna;nag ashwin;Hyderabad;Cinema;Director;Indiaకల్కి సినిమా VFX వై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్..!!కల్కి సినిమా VFX వై షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్..!!NAG ASWIN;COMMENTS;VFX{#}Film Industry;Oscar;Akkineni Nagarjuna;annapurna;nag ashwin;Hyderabad;Cinema;Director;IndiaWed, 01 Nov 2023 07:59:00 GMTఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెన్ కాన్సెప్ట్ సమర్పణలు తొలి కార్యక్రమాలు హైదరాబాదులోని నోవాటెల్ హోటల్లో జరగడం జరిగింది. సినిమా రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త టెక్నీషియన్ సాంకేతిక నిపుణులు అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా ఈ సినిమా ఎక్స్ పో నిలవడం జరిగింది.. ఈ ఏడాది జరిగిన సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, VFX వంటి రంగాలకు చెందిన సరికొత్త టెక్నాలజీని సైతం పరిచయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సైతం నాగార్జున ముఖ్యఅతిథిగా రావడం జరిగింది. అలాగే ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అతిథిగా వచ్చారు.


ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఇప్పుడు రోజు రోజుకీ సైతం టెక్నాలజీలో చాలా మార్పులు వస్తున్నాయని.. తనని ఈ కార్యక్రమానికి పిలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు..1974 లో అన్నపూర్ణ స్టూడియో ని ప్రారంభించామని నెలకు కేవలం ఒక్కరోజు షూటింగ్ జరిగితే చాలనుకున్నప్పటికీ ఇప్పటికీ ఎన్నో రకాల టెక్నాలజీలను సైతం తీసుకువచ్చాయని ఎంతో మారిపోయింది అని తెలిపారు.. హైదరాబాద్ అనేది సినీ పరిశ్రమకు రాజధానిగా మారిందని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా తమనే ఫాలో అవుతోందని తెలియజేశారు నాగార్జున.



డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఎంతో అద్భుతమైన దర్శకులు తమ సత్తా చాటుతున్నారు.. మేము ఆస్కార్ వరకు వెళ్దామని తెలిపారు.. ఇండియా జాయ్ వారి గ్రాఫ్ చాలా అద్భుతంగా పెరిగిపోతోందని నాగ్ అశ్విన్ తెలియజేశారు.. తాను కూడా యానిమేషన్ కోర్సులు నేర్చుకున్నానని తెలియజేయడం జరిగింది. మేక్ ఇన్ ఇండియాస్ పూర్తి తోనే ఇండియాలో అన్ని VFX పూర్తి చేయాలని తాను ఎంత ప్రతిష్టాత్మకంగా PROJECT -K సినిమాని ప్రారంభించానని.. మేము దీన్ని పూర్తిగా ఇండియాలోనే సాధించలేకపోయినప్పటికీ..VFX పనిలో ఎక్కువ భాగం స్థానికంగా జరిగింది అని కానీ నా తదుపరి సినిమా కోసం తాను పూర్తిగా ఇండియాలోనే అన్ని VFX పనులను పూర్తి చేయాలనుకున్నానని తెలియజేస్తున్నారు నాగ్ అశ్విన్..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>