MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varuntej-lavanya-tripati-marrige2c78bf4b-a78b-4da2-9641-90f305f8f3d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varuntej-lavanya-tripati-marrige2c78bf4b-a78b-4da2-9641-90f305f8f3d3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మెగా హీరో వరుణ్ తేజ్ ,హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత ఆరేళ్లుగా ప్రేమించుకుని ఈ ఏడాది ఒకటి కాబోతున్నారు. ఈ రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా అంగరంగ వైభవంగా జరగబోతోంది అని తెలుస్తోంది. ఇటలీలో వీరు వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా గత కొద్ది రోజుల క్రితమే జరుగుతూ ఉన్నాయి. అయితే వీరి పెళ్లికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీలను సైతం ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరుణ్ తేజ్ ,లావణ్య తVARUNTEJ;LAVANYA TRIPATI;MARRIGE{#}Samantha;varun tej;Success;Tollywood;Hero;marriage;Newsలావణ్య- వరుణ్ తేజ్ వివాహానికి వెళ్తున్న సెలబ్రేటిస్..!!లావణ్య- వరుణ్ తేజ్ వివాహానికి వెళ్తున్న సెలబ్రేటిస్..!!VARUNTEJ;LAVANYA TRIPATI;MARRIGE{#}Samantha;varun tej;Success;Tollywood;Hero;marriage;NewsWed, 01 Nov 2023 07:30:00 GMTటాలీవుడ్ లో మెగా హీరో వరుణ్ తేజ్ ,హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత ఆరేళ్లుగా ప్రేమించుకుని ఈ ఏడాది ఒకటి కాబోతున్నారు. ఈ రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా అంగరంగ వైభవంగా జరగబోతోంది అని తెలుస్తోంది. ఇటలీలో వీరు వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా గత కొద్ది రోజుల క్రితమే జరుగుతూ ఉన్నాయి. అయితే వీరి పెళ్లికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీలను సైతం ఆహ్వానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలకు హీరో నితిన్ తన కుటుంబంతో కలిసి ఇటలీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వేడుకలలో మాజీ సెలబ్రిటీ కపుల్స్ కూడా సందడి చేయబోతున్నట్లు ఒక న్యూస్ వినిపిస్తోంది. సమంత ,నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయారు మీరు కూడా ఈ వివాహానికి వెళ్లబోతున్నట్లు సమాచారం.. అలాగే వీరితోపాటు లావణ్య త్రిపాఠి స్నేహితులు వరుణ్ తేజ్ స్నేహితులు కూడా ఈ వివాహానికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మెగా కుటుంబం నుంచి అందరూ కూడా ఈ వివాహానికి హాజరు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇప్పటికే ఎన్నో రకాల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అయితే ఈ వివాహానికి హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ వివాహం మెగా కుటుంబానికి ఏ విధంగా సంబరాలను తీసుకువస్తుందో చూడాలి..  లావణ్య, వరుణ్ తేజ్ కెరియర్ విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ గత కొద్ది సంవత్సరాలుగా వరుసగా ప్లాపులను చవిచూస్తూనే ఉన్నారు. ఈసారైనా ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని మట్కా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లావణ్య త్రిపాఠి కూడా హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో పలు రకాల వెబ్ సిరీస్లలో నటించింది వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉండబోతుందని సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>