BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/election46199a1c-c766-4989-a731-277aef8c2436-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/election46199a1c-c766-4989-a731-277aef8c2436-415x250-IndiaHerald.jpgఅసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ కుమార్ వ్యాస్, డైరెక్టర్ ఎలక్షన్ ఎక్స్ పెండేచర్ పంకజ్ శ్రీవాస్తవ, తెలంగాణ సీఈఓలతో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రానున్న అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోనాల్డ్ రోస్ సమీక్షించారు. నగదు, ఆభరణాలు, మద్యం, గంజాయి, మత్తు పదార్థాలను పట్టుకునేందుకు నియోజకవర్గానికి మూడు బృelection{#}central government;Assembly;Telangana;Kumaar;Hyderabad;Director;Districtహైదరాబాద్‌ జిల్లా.. ఎన్నికలకు సిద్ధం?హైదరాబాద్‌ జిల్లా.. ఎన్నికలకు సిద్ధం?election{#}central government;Assembly;Telangana;Kumaar;Hyderabad;Director;DistrictTue, 31 Oct 2023 07:53:00 GMTఅసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ కుమార్ వ్యాస్, డైరెక్టర్ ఎలక్షన్ ఎక్స్ పెండేచర్ పంకజ్ శ్రీవాస్తవ, తెలంగాణ సీఈఓలతో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రానున్న అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోనాల్డ్ రోస్ సమీక్షించారు. నగదు, ఆభరణాలు, మద్యం, గంజాయి, మత్తు పదార్థాలను పట్టుకునేందుకు నియోజకవర్గానికి మూడు బృందాలు 24 గంటల పాటు నిఘా ఉండేందుకు 105 బృందాలను ఏర్పాటు చేసినట్లు రోనాల్డ్ రోస్ తెలిపారు.


ఎన్నికల కు సంబంధం లేని నగదు, ఆభరణాలు జిల్లా పిర్యాదులు కమిటీ ద్వారా విచారణ చేసి బాధిత వ్యక్తులకు అందజేస్తున్నట్లు రోనాల్డ్ రోస్ వివరించారు. ఇప్పటి వరకు 128 కేసులకు గాను, 99 కేసులు పరిష్కరించినట్లు, 10 లక్షలు కంటే ఎక్కువ నగదు సీజ్ చేసిన 12 కేసులను ఐటీ కి నివేదించామని రోనాల్డ్ రోస్ చెప్పారు. ఆర్ ఓ గదిలో సిసి టీవీలను ఏర్పాటు చేసి డీ.ఈ.ఓ పర్యవేక్షణ చేయాలన్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>