Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/interesting-snake-video-viral-in-social-media-e07987d9-6938-4871-8ed0-e1c009e0aee5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/interesting-snake-video-viral-in-social-media-e07987d9-6938-4871-8ed0-e1c009e0aee5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రతి మనిషి కూడా సోషల్ మీడియా అనే ప్రపంచంలో మునిగితేలుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తాము ఉంటున్న ప్రాంతంలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ ఉన్నారు. దీంతో ఎన్నో ఆసక్తికర విషయాలు ఇంటర్నెట్లో వెలుగులోకి వస్తు వైరల్ గా మారిపోతూ ఉన్నాయి. ఇక ఇలాంటి తరహా వార్తలు కూడా సోషల్ మీడియాను ఊపేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కొవలోకి చెందినదే. సాధారణంగా ఇప్పుడు వరకు ఎన్నో చోరీలకు సంబంధించిన ఘటనల గురించి మీరు వినే Viral{#}Instagram;News;mediaడబ్బులు చోరీ చేస్తున్న పాము.. వీడియో చూస్తే అస్సలు నమ్మలేరు?డబ్బులు చోరీ చేస్తున్న పాము.. వీడియో చూస్తే అస్సలు నమ్మలేరు?Viral{#}Instagram;News;mediaTue, 31 Oct 2023 15:00:00 GMTప్రస్తుతం ప్రతి మనిషి కూడా సోషల్ మీడియా అనే ప్రపంచంలో మునిగితేలుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తాము ఉంటున్న ప్రాంతంలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ ఉన్నారు. దీంతో ఎన్నో ఆసక్తికర విషయాలు ఇంటర్నెట్లో వెలుగులోకి వస్తు వైరల్ గా మారిపోతూ ఉన్నాయి. ఇక ఇలాంటి తరహా వార్తలు కూడా సోషల్ మీడియాను ఊపేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కొవలోకి చెందినదే.


 సాధారణంగా ఇప్పుడు వరకు ఎన్నో చోరీలకు సంబంధించిన ఘటనల గురించి మీరు వినే ఉంటారు. అయితే ఎంతోమంది డబ్బులకు ఆశపడి ఇంకొంతమంది.. వివిధ విలువైన వస్తువులకు ఆశపడి చోరీలు చేస్తూ ఉంటారు. కొంతమంది తాళం వేసి ఉన్న ఇళ్ళకి టార్గెట్ చేసుకొని చోరీలు చేస్తూ ఉంటే ఇంకొంతమంది.. మరో రకంగా దోపిడీలకు పాల్పడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఇలా మనుషులు మాత్రమే చోరీలు చేయడం గురించి విన్నాము. కానీ ఏకంగా ఒక పాము చోరీ చేయడం గురించి విన్నారా. పాము ఏమైనా మనిషా చోరీ చేయాలని ఆలోచన రావడానికి అని అంటారు ఎవరైనా.


 కానీ ఇక్కడ మాత్రం ఏకంగా పాము చోరీకి పాల్పడుతున్న వీడియో ఒకటి ఇంస్టాగ్రామ్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో జింబాబ్వేలో రికార్డు చేయబడింది అన్నది తెలుస్తుంది. ఏకంగా పాము నోట్లో డబ్బులు పట్టుకొని ముందుకు వెళ్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇక ఈ వీడియో పైన నేటిజన్స్  అందరూ కూడా భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఫైనల్ గా మేము పామును పట్టుకున్నాం అని ఒకరు అంటే పాములు డబ్బులు ఇవ్వవు మింగుతాయి అని ఇంకొక్కరూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా పాము డబ్బులు చోరీ చేయడం మాత్రం కాస్త విచిత్రంగా ఉంది కదా.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>