MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyanie06b29bc-ea0b-4a34-9e66-2b079406946d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyanie06b29bc-ea0b-4a34-9e66-2b079406946d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో ఒకరు అయినటువంటి కళ్యాణి ప్రియదర్శిని గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఈ నటి అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన "హలో" అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. మంచి అచల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం అందుకుంది. అలాగే ఈ బ్యూటీ కి ఈ సినిమా ద్వారా పరవాలేదు అనే స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గుర్తింపు లభించింది. దానితో తెలుగులోKalyani{#}akhil akkineni;kalyani;sai dharam tej;Kumaar;BEAUTY;Industry;vikram;media;Tollywood;Telugu;Heroine;Yuva;Cinemaచీర కట్టులో నడుమందాలతో మైమరిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శిని..!చీర కట్టులో నడుమందాలతో మైమరిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శిని..!Kalyani{#}akhil akkineni;kalyani;sai dharam tej;Kumaar;BEAUTY;Industry;vikram;media;Tollywood;Telugu;Heroine;Yuva;CinemaTue, 31 Oct 2023 14:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో ఒకరు అయినటువంటి కళ్యాణి ప్రియదర్శిని గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఈ నటి అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన "హలో" అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. మంచి అచల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం అందుకుంది. 

అలాగే ఈ బ్యూటీ కి ఈ సినిమా ద్వారా పరవాలేదు అనే స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గుర్తింపు లభించింది. దానితో  తెలుగులో కళ్యాణి కి మంచి అవకాశాలు లభించాయి. అందులో భాగంగా ఇప్పటికే తెలుగు లో ఈ ముద్దు గుమ్మ అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అందులో భాగంగా సాయి ధరమ్ తేజ్ హీరో గా రూపొందిన చిత్రాలహరి సినిమాలో ఈ నటి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే సినిమాలలో భారీ స్థాయిలో అందాలను ఆరబోయకుండా డీసెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎక్కువ సార్లు డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>