MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-razesh8d3e5a0c-9a16-4e81-9c8b-0dd79c2b7c77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-razesh8d3e5a0c-9a16-4e81-9c8b-0dd79c2b7c77-415x250-IndiaHerald.jpgబేబీ సినిమాతో డైరెక్టర్‌గా సాయి రాజేష్‌కు మంచి గుర్తింపు వచ్చినా ఆయన మొదటగా 'హృదయకాలేయం' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.ఆ తర్వాత కొబ్బరి మట్ట సినిమాను కూడా డైరెక్ట్‌ చేశాడు.ఇక ఆ రెండూ సినిమాలకు సంబంధించిన మీమ్స్‌ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత కలర్ ఫోటో సినిమాతో నిర్మాతగా మెప్పించాడు.బేబీ సినిమాను ఇంకో నిర్మాత ఎస్కేఎన్‌తో కలిసి సాయి రాజేష్‌ తెరకెక్కించాడు.ఆ సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్‌ ని అందుకుంది. అయితే మొత్తం ఆరు ప్రేమకథలు నిర్మించబోతున్నట్లు 'బSai Razesh{#}Geetha Arts;Telugammayi;Kobbari Matta;alekhya;santosh sobhan;suman;Heroine;Audience;producer;Producer;Darsakudu;Blockbuster hit;Love;Cinema;Directorనిబ్బా నిబ్బి సినిమాలు ప్లాప్ అయ్యి షెడ్డుకి పోవుగా?నిబ్బా నిబ్బి సినిమాలు ప్లాప్ అయ్యి షెడ్డుకి పోవుగా?Sai Razesh{#}Geetha Arts;Telugammayi;Kobbari Matta;alekhya;santosh sobhan;suman;Heroine;Audience;producer;Producer;Darsakudu;Blockbuster hit;Love;Cinema;DirectorTue, 31 Oct 2023 15:27:41 GMTబేబీ సినిమాతో డైరెక్టర్‌గా సాయి రాజేష్‌కు మంచి గుర్తింపు వచ్చినా ఆయన మొదటగా 'హృదయకాలేయం' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.ఆ తర్వాత కొబ్బరి మట్ట సినిమాను కూడా డైరెక్ట్‌ చేశాడు.ఇక ఆ రెండూ సినిమాలకు సంబంధించిన మీమ్స్‌ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత కలర్ ఫోటో సినిమాతో నిర్మాతగా మెప్పించాడు.బేబీ సినిమాను ఇంకో నిర్మాత ఎస్కేఎన్‌తో కలిసి సాయి రాజేష్‌ తెరకెక్కించాడు.ఆ సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్‌ ని అందుకుంది. అయితే మొత్తం ఆరు ప్రేమకథలు నిర్మించబోతున్నట్లు 'బేబి' దర్శకుడు సాయి రాజేష్ ప్రకటించారు.ఇక కలర్‌ ఫోటో,బేబీ సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి.. ఇప్పుడు మరో రెండు ప్రేమకథలు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలో ఇంకో రెండు కథలు  ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పారు. ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా కొనసాగుతున్న సాయి రాజేష్, ఎస్కేఎన్‌ ఇద్దరూ కలిసి గీతా ఆర్ట్స్ కాంపౌండ్‌లో ఉంటూ చాలా రోజులుగా కలిసి పనిచేస్తున్నారు. 


అలా బేబీ సినిమా హిట్‌తో వారిద్దరి పేర్లు సెన్సేషన్‌ అయ్యాయి. తాజాగా వీరి నుంచి మరో సినిమా ప్రకటన కూడా వచ్చిన విషయం తెలిసిందే..ఇక సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. వారి బ్యాచ్‌లో ఉన్న మరో స్నేహితుడు సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు లైఫ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను హీరోయిన్ గా పరిచయం చేయడం విషేశం. 'అమృత ప్రొడక్షన్స్‌' నుంచి ఇప్పటి దాకా మూడు సినిమాలు నిర్మించిగా. ఆఖరి సినిమాగా కలర్ ఫోటో సినిమా వచ్చిందని సాయి రాజేష్‌ గుర్తు చేశారు. ఆ సినిమాకి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది.మొత్తానికి నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాలని సాయి రాజేష్ ఫిక్స్ అయ్యాడు.మొత్తానికి నిబ్బా నిబ్బి ఫార్ములాతో సాయి రాజేష్ హిట్లు కొట్టాలని డిసైడ్ అయ్యాడు.అయితే ఇక్కడ ఒక విషయం మరిచిపోయారు. రొటీన్ స్టోరీస్ పదే పదే తీస్తే ఆడియన్స్ వాటిని షెడ్డుకి పంపిస్తారు. మరి ఆ ఫార్ములా ఎంత వరకు పని చేస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>