MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani247e35ad-1660-4770-a1e0-81bd7d0543f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani247e35ad-1660-4770-a1e0-81bd7d0543f7-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సీతా రామం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును తెంపాదించుకున్న నటీమణి మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాకి తాజాగా ఖుషి మూవీ కి సంగీతం అందించి తన అద్భుతమైన సంగీతంతో ఈ సినిమా విడుదలకు ముందే ఆ మూవీ పై అంచనాలు పెరిగే విధంగా చేసినటువంటి వషిం అబ్దుల్ వహెభ్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను మొదట డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ Nani{#}kushi;Kushi;Nani;Kannada;Music;December;Father;Hindi;Tamil;Telugu;Heroine;Cinema"హాయ్ నాన్న" థర్డ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!"హాయ్ నాన్న" థర్డ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!Nani{#}kushi;Kushi;Nani;Kannada;Music;December;Father;Hindi;Tamil;Telugu;Heroine;CinemaTue, 31 Oct 2023 08:00:00 GMTనాచురల్ స్టార్ నాని తాజాగా హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సీతా రామం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును తెంపాదించుకున్న నటీమణి మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాకి తాజాగా ఖుషి మూవీ కి సంగీతం అందించి తన అద్భుతమైన సంగీతంతో ఈ సినిమా విడుదలకు ముందే ఆ మూవీ పై అంచనాలు పెరిగే విధంగా చేసినటువంటి వషిం అబ్దుల్ వహెభ్ సంగీతం అందించాడు.

ఇకపోతే ఈ సినిమాను మొదట డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీ ని డిసెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రచారాలను కూడా మొదలుపెట్టారు. అలాగే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేశారు. వాటికి పరవాలేదు అనే స్థాయిలో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. 

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని మూడవ సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ నుండి మూడవ సాంగ్ ను వచ్చే నెల నాలుగవ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇకపోతే ఈ సాంగ్ ను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , హిందీ , మలయాళ భాషలలో కూడా ఒకే సారి విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>