Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai1105999f-3b9c-42ac-8dbe-fcc323ea1c1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai1105999f-3b9c-42ac-8dbe-fcc323ea1c1c-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉండగా అటు సాయి పల్లవి మాత్రం ప్రేక్షకులకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అందరిలా అందాల ఆరబోత చేయదు. అందరిలాగా ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి అస్సలు ఒప్పుకోదు.. కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే.. పాత్ర చేయడానికి అంగీకరిస్తూ ఉంటుంది. అయితే అందాల ఆరబోత చేయకుండా స్టార్ హీరోయిన్గా ఎదగవచ్చు అని సాయి పల్లవి నిరూపించింది అని చెప్పాలి. అంతేకాదు తన నటనతో సినిమాల విజయంతో అభిమానుల చేత లేడీ పవర్ స్టార్ అనే బిరుదును కూడా సొంతం చేసుకుంది. సినిమా అవకాశాలు వచ్చిన రాకపోయినా పర్Sai{#}prema;Sai Pallavi;Love;News;Pawan Kalyan;Makeup;Heroine;Cinemaఏంటి.. నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా.. సర్జరీ చేయించుకుందా?ఏంటి.. నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా.. సర్జరీ చేయించుకుందా?Sai{#}prema;Sai Pallavi;Love;News;Pawan Kalyan;Makeup;Heroine;CinemaMon, 30 Oct 2023 10:45:00 GMTసౌత్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉండగా అటు సాయి పల్లవి మాత్రం ప్రేక్షకులకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అందరిలా అందాల ఆరబోత చేయదు. అందరిలాగా ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి అస్సలు ఒప్పుకోదు.. కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే.. పాత్ర చేయడానికి అంగీకరిస్తూ ఉంటుంది. అయితే అందాల ఆరబోత చేయకుండా స్టార్ హీరోయిన్గా ఎదగవచ్చు అని సాయి పల్లవి నిరూపించింది అని చెప్పాలి. అంతేకాదు తన నటనతో సినిమాల విజయంతో అభిమానుల చేత లేడీ పవర్ స్టార్ అనే బిరుదును కూడా సొంతం చేసుకుంది.


 సినిమా అవకాశాలు వచ్చిన రాకపోయినా పర్వాలేదు కానీ తాను పెట్టుకున్న రూల్స్ ని మాత్రం బ్రేక్ చేయను అంటూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే పేరు తీసుకువచ్చే మంచి పాత్రలు వచ్చినప్పుడే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంది. అయితే ఇప్పుడు సాయి పల్లవి కి సంబంధించిన ఒక విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా ఎంతో మంది హీరోయిన్లు బాడీలోని కొన్ని పార్ట్ లను మరింత అందంగా మార్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం చేస్తూ ఉంటారు. ఈ విషయాలను చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియాలో బహిరంగంగానే వెల్లడించారు.


 అయితే సాయి పల్లవి మాత్రం ఇప్పటివరకు సర్జరీలో జోలికి పోలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ హీరోయిన్ సైతం సర్జరీ చేయించుకుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. పెద్దగా మేకప్ వేసుకోవడానికి కూడా ఇష్టపడని సాయి పల్లవి సర్జరీ చేయించుకోవడం ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈమె అందం కోసం శరీరంలోని ఏ భాగానికి సర్జరీ చేయించుకోలేదు. కానీ డాన్స్ అంటే పిచ్చి ప్రేమ ఉన్న సాయి పల్లవి కాలికి గాయమైందట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాలికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని సమాచారం  అందరిలా అందం కోసం కాదు తన ఆరోగ్యం కోసం సర్జరీ చేయించుకుందుట సాయి పల్లవి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>