MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jhanvi-49c77add-5586-49cb-8f16-0b5d9fc5cb9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jhanvi-49c77add-5586-49cb-8f16-0b5d9fc5cb9a-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఇండియావ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకJhanvi {#}Saif Ali Khan;Jr NTR;Janhvi Kapoor;koratala siva;NTR;Music;media;BEAUTY;Indian;Heroine;Cinemaబ్లాక్ కలర్ డ్రెస్లో ఆ అందాలను ఆరబోస్తూ మరోసారి కుర్రకారుని రెచ్చగొట్టిన జాన్వి..!బ్లాక్ కలర్ డ్రెస్లో ఆ అందాలను ఆరబోస్తూ మరోసారి కుర్రకారుని రెచ్చగొట్టిన జాన్వి..!Jhanvi {#}Saif Ali Khan;Jr NTR;Janhvi Kapoor;koratala siva;NTR;Music;media;BEAUTY;Indian;Heroine;CinemaMon, 30 Oct 2023 13:00:00 GMTఅందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఇండియావ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ ... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.  ఈ మూవీ ని మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

అందులో మొదటి భాగాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. "ఆర్ ఆర్ ఆర్" లాంటి భారీ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కనక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటి క్రేజ్ మరింతగా పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ నటి సినిమాల కంటే కూడా సోషల్ మీడియాలో తన అందాలను ఎక్కువగా ఆరబోస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. 

బ్యూటీ ఎక్కువ శాతం తన ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా మరోసారి ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>