MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fima-patas-praveenc2d8f718-08c1-4948-bd55-11de31f9e0f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fima-patas-praveenc2d8f718-08c1-4948-bd55-11de31f9e0f9-415x250-IndiaHerald.jpgబుల్లితెర ప్రముఖ ఛానల్లో ప్రసారమైన పటాస్ కార్యక్రమం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు ప్రవీణ్, ఫైమా.. ఎంటర్టైన్మెంట్ షోలతో కూడా స్టేజి పైన మెప్పించిన వీరిద్దరూ బుల్లితెర నటులుగా మంచి పేరు దక్కించుకున్నారు. జబర్దస్త్ షో ద్వారా కూడా మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈ జంట ప్రేమించుకుంటున్నట్లు ఎన్నో వీడియోలు కూడా పంచుకున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై ప్రవీణ్ మొదటిసారి రివీల్ చేస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇకపోతే గత కొద్ది రోజులుగా ప్రవీణ్, ఫైమా ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతునFIMA;PATAS PRAVEEN{#}praveen;Jabardasth;you tube;Pataas;Ishtam;Pattas;Journey;prema;Love;marriage;News;televisionఫైమా నన్ను దారుణంగా మోసం చేసింది - పటాస్ ప్రవీణ్..!ఫైమా నన్ను దారుణంగా మోసం చేసింది - పటాస్ ప్రవీణ్..!FIMA;PATAS PRAVEEN{#}praveen;Jabardasth;you tube;Pataas;Ishtam;Pattas;Journey;prema;Love;marriage;News;televisionMon, 30 Oct 2023 12:00:00 GMTబుల్లితెర ప్రముఖ ఛానల్లో ప్రసారమైన పటాస్ కార్యక్రమం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు ప్రవీణ్, ఫైమా.. ఎంటర్టైన్మెంట్ షోలతో కూడా స్టేజి పైన మెప్పించిన వీరిద్దరూ బుల్లితెర నటులుగా మంచి పేరు దక్కించుకున్నారు. జబర్దస్త్ షో ద్వారా కూడా మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈ జంట ప్రేమించుకుంటున్నట్లు ఎన్నో వీడియోలు కూడా పంచుకున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై ప్రవీణ్ మొదటిసారి రివీల్ చేస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు.


ఇకపోతే గత కొద్ది రోజులుగా ప్రవీణ్, ఫైమా ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు టీవీ స్టేజ్ ల పైనే ఓపెన్గా ఫైమాతో ప్రేమలో పడినట్లు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పడం జరిగింది. అంతేకాదు తమ సొంత యూట్యూబ్ ఛానల్స్ లో తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టడం,  ప్రవీణ్ పలుసార్లు ఫైమా ఇంటికి వెళ్లి ఆమె తల్లిని అత్తయ్య అని సన్నిహితంగా పిలవడంతో అందరూ నిజమేనని అనుకున్నారు . త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా తాజాగా ఈ విషయాన్ని ప్రవీణ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ప్రవీణ్ మాట్లాడుతూ ఫైమా తో నా ప్రేమ మొదట ఫ్రెండ్షిప్ తో మొదలయ్యింది. నా జర్నీ ప్రారంభం నుంచి ఆమె నాతోనే ఉన్నారు. అందుకే ప్రేమిస్తున్నానని చెబితే దానికి నో చెప్పింది . నా పరంగా నేను చెప్పాల్సింది చెప్పాను కానీ నిర్ణయం ఆమెకే వదిలేసాను.  ఇక ఈమెకు ఇష్టం ఉండవచ్చు.. లేకపోవచ్చు ఇక ఆమె నిర్ణయాన్ని తప్పు పట్టలేము కదా ..అంతేకాదు ఆమె నో చెప్పిందని తనకు దూరంగా నేను ఎప్పుడూ ఉండలేదు. మా మధ్య ప్రేమ లేకున్నా ఫ్రెండ్షిప్ మాత్రం ఉంది అనుకున్నాము. ఒక మంచి ఫ్రెండ్ గా ఎప్పుడు ఆమె వెంట ఉంటాను. కానీ నా ప్రేమను అంగీకరించలేదన్న బాధ మాత్రం ఎక్కువగా ఉంటుంది అంటూ ప్రవీణ్ తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో ఆమె నన్ను ప్రేమిస్తున్నానని చెబితే కచ్చితంగా అంగీకరిస్తాను అంటూ ప్రవీణ్ తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>