MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan86816c36-e867-4309-9f4d-971a1d29089e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan86816c36-e867-4309-9f4d-971a1d29089e-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా "బ్రో" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ సినిమా అయినటువంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారికంగా రీమేక్ గా రూపొందింది. ఇకపోతే వినోదయ సీతం సినిమాకు దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ తెలుగు రీమిక్ అయినటువంటి "బ్రో" మూవీ కి కూడా దర్శకత్వం వహించాడు. ఇకపోతే వినోదయ సీతం సినిమాకి "బ్రో" సినిమాకు చాలా మార్పులు ... చేర్పులు జరిగాయి. ఇకపోతే "బ్రో" సినిమాలో సాయి తేజ్ కు జోడిగా కేతికా శర్మ నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల కPawan{#}sai dharam tej;Samudra Kani;Supreme;kalyan;television;cinema theater;Box office;Telugu;Remake;Cinema"బ్రో" మూవీకి మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!"బ్రో" మూవీకి మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!Pawan{#}sai dharam tej;Samudra Kani;Supreme;kalyan;television;cinema theater;Box office;Telugu;Remake;CinemaMon, 30 Oct 2023 13:30:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా "బ్రో" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ సినిమా అయినటువంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారికంగా రీమేక్ గా రూపొందింది. ఇకపోతే వినోదయ సీతం సినిమాకు దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ తెలుగు రీమిక్ అయినటువంటి "బ్రో" మూవీ కి కూడా దర్శకత్వం వహించాడు. ఇకపోతే వినోదయ సీతం సినిమాకి "బ్రో" సినిమాకు చాలా మార్పులు ... చేర్పులు జరిగాయి. ఇకపోతే "బ్రో" సినిమాలో సాయి తేజ్ కు జోడిగా కేతికా శర్మ నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయిలో ప్రేక్షకులను అలరించింది.

ఇకపోతే థియేటర్ లలో పర్వాలేదు అనే స్థాయిలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఆ తర్వాత కొన్ని రోజులకు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను కూడా పరవాలేదు అనే స్థాయిలోనే అలరించింది. ఇలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ఓటింగ్ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయింది.

మూవీ యొక్క శాటిలైట్ హక్కులను దక్కించుకున్న జీ సంస్థ ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే జీ తెలుగు ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయగా ఈ మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 7.24 "టి ఆర్ పి" రేటింగ్ దక్కింది. దీనిని బట్టి చూస్తే ఈ మూవీ కి బుల్లి తెర ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>