HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health0baf31e0-cb82-4f0d-b60b-ac11fc62b9f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health0baf31e0-cb82-4f0d-b60b-ac11fc62b9f0-415x250-IndiaHerald.jpgమధుమేహం సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ బాగా పెరిగిపోతోంది. మారుతోన్న జీవన విధానం ఇంకా ఆహార అలవాట్ల కారణంగా మధుమేహం బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.అయితే డయాబెటిస్‌ వల్ల ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని చాలా పరిశోధనల్లో తేలింది. అయితే తాజాగా పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం తెలిసింది.మధుమేహానికి, ఎముకల ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.ముఖ్యంగా వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఆ అధ్యయనంలో తేలింది.మధుమేహం వల్ల ఎముకల ఆరోగ్యానికి ముప్పు పెరుగHealth{#}Calcium;Indians;HEALTHమధుమేహం రాకుండా ఒక అరగంట ఇలా చెయ్యండి?మధుమేహం రాకుండా ఒక అరగంట ఇలా చెయ్యండి?Health{#}Calcium;Indians;HEALTHMon, 30 Oct 2023 21:41:00 GMTమధుమేహం రాకుండా ఒక అరగంట ఇలా చెయ్యండి?
(HEALTHY TIPS FOR GOOD health AND LONG LIFE)

మధుమేహం సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ బాగా పెరిగిపోతోంది. మారుతోన్న జీవన విధానం ఇంకా ఆహార అలవాట్ల కారణంగా మధుమేహం బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.అయితే డయాబెటిస్‌ వల్ల ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని చాలా పరిశోధనల్లో తేలింది. అయితే తాజాగా పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం తెలిసింది.మధుమేహానికి, ఎముకల ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.ముఖ్యంగా వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని ఆ అధ్యయనంలో తేలింది.మధుమేహం వల్ల ఎముకల ఆరోగ్యానికి ముప్పు పెరుగుతుందని, బోలు ఎముకల వ్యాధికి డయాబెటిస్‌కు సంబంధం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.మధుమేహం ఉన్న వృద్ధుల్లో 22 శాతం మంది ఎముకల, కండరాల సమస్యతో బాగా బాధపడుతున్నట్లు తేలింది. 


ఇక 70 ఏళ్లు నిండిన వారిలో 40 శాతం మంది ఈ సమస్య మరింత స్పష్టంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. పాశ్చాత్య దేశాలతో పోల్చితే ఇండియాలో ఈ సమస్యలు రెండింతలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనంలో తేలింది.ఈ సమస్యకు ప్రధాన కారణం కాల్షియాన్ని తక్కువ తీసుకోవడమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.సగటున రోజువారీ 200 ఎమ్‌జీ కాల్షియం తీసుకోవడం ఇంకా సాధారణంగా సిఫార్స్ చేసి స్థాయిలు 1000 నుంచి 1200 ఎమ్‌జీగా ఉంది.సూర్యరశ్మికి తక్కువగా ఉండడం, విటమిన్‌ డీ లోపం వల్ల ఎముకల వ్యాధి వస్తుంది. మొత్తం 70 శాతం మంది భారతీయులు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని అంచనాలు చెబుతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడమే పెద్ద కారణమని ఆయన తెలిపారు.దీనివల్ల చాలా రకాల సమస్యలు వస్తున్నాయి.అందుకే ఖచ్చితంగా ప్రతి రోజు ఒక అరగంట తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. మధుమేహం రాకుండా ఒక అరగంట ఇలా చెయ్యండి.లేదంటే ఖచ్చితంగా ఈ సమస్యల బారిన పడాల్సి వస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>