MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thaakura5585e7b-9ac8-4d33-9977-3afc608539fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunal-thaakura5585e7b-9ac8-4d33-9977-3afc608539fa-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ ఇంట ఇప్పుడు పెళ్లి సందడి నెలకొన్న విషయం తెలిసిందే. నవంబర్ 1 వ తేదీన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఇటలీ వేదికగా తమ పెళ్లి చేసుకోనున్నారు. ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు మెగా, అల్లు ఫ్యామిలీతో పాటు త్రిపాఠి ఫ్యామిలీ కూడా ఇటలీ చేరుకుంది.అయితే ఒకవైపు వరుణ్ తేజ్ పెళ్లి హంగామా నడుస్తున్న సమయంలో సీతారామం హీరోయిన్ మృనాల్ టాకూర్ కూడా మెగా హీరోతో పెళ్లి పీటలు ఎక్కనుంది అని కొందరు జోస్యం చెప్పుకొస్తున్నారు. అంతేకాదు అందుకు కారణం కూడా వారు చెబుతున్నారు. విషయంలోకి వెళితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాతMrunal thaakur{#}Allu Aravind;Italy;varun sandesh;varun tej;Nani;Hyderabad;Tollywood;vijay deverakonda;Heroine;Hero;Cinema;marriage;producer;Producer;Novemberమెగా ఫ్యామిలీకి కోడలు కాబోతున్న మరో స్టార్?మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతున్న మరో స్టార్?Mrunal thaakur{#}Allu Aravind;Italy;varun sandesh;varun tej;Nani;Hyderabad;Tollywood;vijay deverakonda;Heroine;Hero;Cinema;marriage;producer;Producer;NovemberMon, 30 Oct 2023 22:09:26 GMTమెగా ఫ్యామిలీ ఇంట ఇప్పుడు పెళ్లి సందడి నెలకొన్న విషయం తెలిసిందే. నవంబర్ 1 వ తేదీన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఇటలీ వేదికగా తమ పెళ్లి చేసుకోనున్నారు. ఈ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు మెగా, అల్లు ఫ్యామిలీతో పాటు త్రిపాఠి ఫ్యామిలీ కూడా ఇటలీ చేరుకుంది.అయితే ఒకవైపు వరుణ్ తేజ్ పెళ్లి హంగామా నడుస్తున్న సమయంలో సీతారామం హీరోయిన్ మృనాల్ టాకూర్ కూడా మెగా హీరోతో పెళ్లి పీటలు ఎక్కనుంది అని కొందరు జోస్యం చెప్పుకొస్తున్నారు. అంతేకాదు అందుకు కారణం కూడా వారు చెబుతున్నారు. విషయంలోకి వెళితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గతంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ.. నీకు హైదరాబాద్ కుర్రాడితోనే పెళ్లిజరగాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అవ్వు అని ఆయన ఆశీర్వదించారు.అయితే అల్లు అరవింద్ ఆశీర్వదించినట్టుగానే ఆమె మెగా హీరో వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకోబోతుంది. అరవింద్ హైదరాబాద్ అబ్బాయిని చేసుకోమంటే, లావణ్య త్రిపాఠి ఏకంగా వారి మెగా ఫ్యామిలీ అబ్బాయితోనే పెళ్లి పీటలు ఎక్కుతుంది. ఇక రీసెంట్‌గా సైమా అవార్డ్స్ వేడుకలో అల్లు అరవింద్‌.. మృణాల్ ఠాకూర్ కి కూడా ఇలాంటి ఆశీర్వాదం అందించాడు.
మృణాల్ ఠాకూర్ 'సీతారామం' సినిమాకి గాను హీరోయిన్ గా బెస్ట్ యాక్టర్ గా అవార్డును సొంతం చేసుకోగా, ఈ అవార్డును ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా ఆమె అందుకుంది. ఆ సందర్భంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'మృణాల్ ఠాకూర్ కూడా త్వరలో పెళ్లి చేసుకోవాలి. హైదరాబాద్ కుర్రాడితోనే ఆమె మ్యారేజ్ జరగాలంటూ ఆయన ఆశీర్వాదాలు అందించాడు. ఇంకా అంతేకాదు తాను హైదరాబాద్‌లో సెటిల్ కావాలని కోరుకుంటున్నట్టు కూడా సైమా వేదికపై వ్యాఖ్యానించారు.అయితే అప్పుడు లావణ్య త్రిపాఠికి ఆశీర్వాదం అందిస్తే ఆమె వరుణ్ తేజ్ ని వివాహం చేసుకుంటుంది. ఇక ఇప్పుడు మృణాల్ ఠాకూర్‌కి ఆశీర్వాదం ఇచ్చిన నేపథ్యంలో ఆమె ఇక ఏ మెగా హీరోని చేసుకుంటుందా అని ప్రతి ఒక్కరు ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. నాని హీరోగా వస్తున్న 'హాయ్ నాన్న' సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. అలాగే విజయ్ దేవరకొండ సరసన 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>