MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/shahrukh-khan-tiger-new-hairstyledc7fcbd5-bb2c-4700-a705-bec20c4cbc26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/shahrukh-khan-tiger-new-hairstyledc7fcbd5-bb2c-4700-a705-bec20c4cbc26-415x250-IndiaHerald.jpgహిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందుతున్న డంకి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తాప్సి కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాను మొదట డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఆ తర్వాత ఈ సినిమాను ముందు చెప్పిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే అనగా డిసెంబర్ 21 వ తేదీనే విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా విడsharukh{#}Raaj Kumar;Jawaan;Tapsee Pannu;dil raju;cinema theater;India;December;producer;Producer;Telugu;Cinema;bollywood"డంకి" నైజాం హక్కులను దక్కించుకున్న ప్రముఖ నిర్మాత..!"డంకి" నైజాం హక్కులను దక్కించుకున్న ప్రముఖ నిర్మాత..!sharukh{#}Raaj Kumar;Jawaan;Tapsee Pannu;dil raju;cinema theater;India;December;producer;Producer;Telugu;Cinema;bollywoodMon, 30 Oct 2023 08:15:00 GMTహిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందుతున్న డంకి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తాప్సి కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాను మొదట డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.

ఆ తర్వాత ఈ సినిమాను ముందు చెప్పిన తేదీ కంటే ఒక రోజు ముందు గానే అనగా డిసెంబర్ 21 వ తేదీనే విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది . ఇక పోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఏరియాల వారీగా థియేటర్ హక్కులను అమ్మి వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన నైజాం ఏరియా హక్కులను అమ్మేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క నైజాం థియేటర్ హక్కులను తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈయన ఈ సినిమాను నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటికే సన్నాహాలను మొదలు పెట్టినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే పటాన్ ... జవాన్ లాంటి రెండు వెయ్యి కోట్ల సినిమా తర్వాత షారుక్ నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే నైజాం ఏరియాలో కూడా ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>