Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth25c5015d-9c70-46b2-adcc-070dd32f067d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth25c5015d-9c70-46b2-adcc-070dd32f067d-415x250-IndiaHerald.jpgహీరో శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఏకంగా స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగాడు శ్రీకాంత్. అంతే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక అప్పట్లో శ్రీకాంత్ కి ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు.. ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు శ్రీకాంత్ హీరోగా చేయట్లేదు. కానీ మిగతా హీరోలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిధ్యమైన పాటలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్Srikanth{#}Balakrishna;srikanth;Director;Telugu;Audience;Cinemaషూటింగ్ సెట్ లో.. హీరో శ్రీకాంత్ డైరెక్టర్ ను చంపాలనుకున్నాడట తెలుసా?షూటింగ్ సెట్ లో.. హీరో శ్రీకాంత్ డైరెక్టర్ ను చంపాలనుకున్నాడట తెలుసా?Srikanth{#}Balakrishna;srikanth;Director;Telugu;Audience;CinemaMon, 30 Oct 2023 20:00:00 GMTహీరో శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఏకంగా స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగాడు శ్రీకాంత్. అంతే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక అప్పట్లో శ్రీకాంత్ కి ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు..  ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే  ఇప్పుడు శ్రీకాంత్ హీరోగా చేయట్లేదు. కానీ మిగతా హీరోలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిధ్యమైన పాటలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.


 ఇక బాలయ్య హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో శ్రీకాంత్ ఏకంగా విలన్ అవతారం కూడా ఎత్తి ఇక ప్రేక్షకులు అందరిని కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. అయితే శ్రీకాంత్ ఇక బయట కూడా ఎంతో ప్రశాంతంగా కూల్ గా కనిపిస్తూ ఉంటాడు. అలాంటి శ్రీకాంత్ ఒకానొక సినిమా సమయంలో మాత్రం ఏకంగా డైరెక్టర్ ను చంపాలన్నంత కోపంతో ఊగిపోయాడట. సాధారణంగా సినిమా షూటింగ్ సమయంలో ప్రతి సీను ఎలా చేయాలి అన్న విషయాన్ని నటీనటులకు డైరెక్టర్లు వివరిస్తూ ఉంటారు. సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ ఇలాగే శ్రీకాంత్ కి సీన్ వివరించాడట.


 ఈ క్రమంలోనే శ్రీకాంత్ ఇక షూట్ స్టార్ట్ అయిన తర్వాత యాక్టింగ్ చేస్తుండగా అలా కాదు మరోలా చేయాలని సూచించాడట డైరెక్టర్. అయితే ఇక డైరెక్టర్ చెప్పినట్లుగానే చేసిన సరిగ్గా చేయట్లేదు అని ఏకంగా శ్రీకాంత్ మీద డైరెక్టర్ గట్టిగా అరిచాడట. ఇక మరో టేక్ చేస్తాను అని చెప్పినా.. కూడా అటు డైరెక్టర్ అంగీకరించలేదు. దీంతో ఎప్పుడు ప్రశాంతంగా ఉండే శ్రీకాంత్ కూడా కోపంతో ఊగిపోయాడట. ఆ డైరెక్టర్ ని అక్కడే చంపేద్దాం అన్నంత కోపం శ్రీకాంత్ కి వచ్చిందట. అయినప్పటికీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని డైరెక్టర్ మీద అరవడం కరెక్ట్ కాదని.. తన సెట్ నుంచి వాకౌట్ చేశాడట శ్రీకాంత్.అప్పటినుంచి ఆ డైరెక్టర్ సినిమాలో అవకాశాలు వచ్చినా కూడా వదులుకున్నాడట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>