Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/england63c40e2a-0861-4d9f-bbd0-c3158fd105e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/england63c40e2a-0861-4d9f-bbd0-c3158fd105e6-415x250-IndiaHerald.jpgసాధారణంగా వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నలలో డిపెండింగ్ ఛాంపియన్గా బరులోకి దిగిన జట్టుపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉండటం సహజం. అయితే గతంలో వరల్డ్ కప్ టైటిల్ గెలిచినట్లుగానే ఇక ప్రస్తుత వరల్డ్ కప్ లో కూడా సత్తా చాటి టైటిల్ గెలుస్తుందని అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇంగ్లాండ్ విషయంలో ప్రేక్షకులు అందరూ పెట్టుకున్న నమ్మకాలు తారుమారు అయ్యాయి. భారీ అంచనాలతో డిపెండింగ్ ఛాంపియన్ అనే హోదాతో బలిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు దారుణమైన ప్రదర్శన చేస్తుంది. క్రికెట్ పుట్టినిల్లుగా పిలుచుకునే ఇంగ్లాండ్ టEngland{#}South Africa;Champion;Australia;Sri Lanka;Cricket;World Cup;England;Audience;Indiaఒక్క ఓటమితో.. ఇంగ్లాండ్ ఖాతాలో ఎన్ని చెత్త రికార్డులు చేరాయో తెలుసా?ఒక్క ఓటమితో.. ఇంగ్లాండ్ ఖాతాలో ఎన్ని చెత్త రికార్డులు చేరాయో తెలుసా?England{#}South Africa;Champion;Australia;Sri Lanka;Cricket;World Cup;England;Audience;IndiaMon, 30 Oct 2023 10:00:00 GMTసాధారణంగా వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నలలో డిపెండింగ్ ఛాంపియన్గా బరులోకి దిగిన జట్టుపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉండటం సహజం. అయితే గతంలో వరల్డ్ కప్ టైటిల్ గెలిచినట్లుగానే ఇక ప్రస్తుత వరల్డ్ కప్ లో కూడా సత్తా చాటి టైటిల్ గెలుస్తుందని అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇంగ్లాండ్ విషయంలో ప్రేక్షకులు అందరూ పెట్టుకున్న నమ్మకాలు తారుమారు అయ్యాయి. భారీ అంచనాలతో డిపెండింగ్ ఛాంపియన్ అనే హోదాతో బలిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు దారుణమైన ప్రదర్శన చేస్తుంది. క్రికెట్ పుట్టినిల్లుగా పిలుచుకునే ఇంగ్లాండ్ టీం ప్రదర్శన చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు.


 ఇప్పుడు వరకు ఆరు మ్యాచులు ఆడిన ఇంగ్లాండ్ జట్టు కేవలం ఒకే ఒక విజయం సాధించింది. అంతేకాదు వరసగా నాలుగు పరాజయాలను చవిచూసింది అని చెప్పాలి. అయితే పటిష్టమైన టీమ్స్ చేతుల్లోనే కాదు అటు చిన్న జట్ల చేతుల్లో కూడా దారుణ ఓటములు చవిచూస్తోంది. ఇంగ్లాండ్ జట్టులో ఎంతోమంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ ఆట తీరు మాత్రం ఎక్కడా చెప్పుకోదగ్గ  విధంగా లేదు. ఇక ఇప్పటికే వరుస పరాజుయాలతో అటు ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్ని నుంచి నిష్క్రమించినట్లు అయింది. ఈ క్రమంలోనే ఆసక్తికర విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 భారత్ చేతిలో 100 పరుగుల తేడాతో ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు.. అత్యంత చెత్త రికార్డులను నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్గా వరల్డ్ కప్ లో బరిలోకి దిగి వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయిన రెండో జట్టుగా నిలిచింది. 1992లో జరిగిన వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఇలాగే వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓడిపోయింది. అలాగే ఇంగ్లాండ్ వరుసగా మూడు మ్యాచ్లలో 200 రన్స్ లోపే ఆల్ అవుట్ కావడం అటు వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇదే మొదటిసారి అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా చేతిలో 170, శ్రీలంక చేతిలో 156, ఇటీవల భారత్ చేతిలో 129 పరుగులకే పరిమితమైంది ఇంగ్లాండు. అంతేకాకుండా 1975 తర్వాత ఆరుగురు ఆటగాళ్లు బౌల్డ్ కావడం ఇదే తొలిసారి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>