DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/bhuvaneswari193f9a2c-a863-42a7-987d-3cc7458487ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/bhuvaneswari193f9a2c-a863-42a7-987d-3cc7458487ff-415x250-IndiaHerald.jpgచంద్రబాబు నాయుడు భార్య ఇంట్లో ఉన్నంత వరకు ఆమెపై ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని అందరూ ఖండించారు. చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నారు. ఆమె ఇంట్లో గృహిణిగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆమెపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని అందరూ ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఇతర నాయకులు ఆమె గురించి మాట్లాడిన సమయంలో ఇలానే చురకలంటించారు. ప్రస్తుతం భువనేశ్వరి బయటకొచ్చి రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. భువనేశ్వరీ తన ప్రసంగంలో మా నాన్న పౌరుషం, మా వారి ఓర్పు నాలో ఉన్నాయని అన్నారు. అయితే రోజాపై విమర్శలు చేస్తున్నప్పుడBHUVANESWARI{#}bhuvaneshwari;Nara Bhuvaneshwari;TDP;YCP;marriage;Government;Wife;Father;politics;Industries;CBN;NTRభువనేశ్వరి గారూ.. ఈ ప్రశ్నలకు బదులేది?భువనేశ్వరి గారూ.. ఈ ప్రశ్నలకు బదులేది?BHUVANESWARI{#}bhuvaneshwari;Nara Bhuvaneshwari;TDP;YCP;marriage;Government;Wife;Father;politics;Industries;CBN;NTRMon, 30 Oct 2023 09:00:00 GMTచంద్రబాబు నాయుడు భార్య ఇంట్లో ఉన్నంత వరకు ఆమెపై ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని అందరూ ఖండించారు. చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నారు. ఆమె ఇంట్లో గృహిణిగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆమెపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని అందరూ ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఇతర నాయకులు ఆమె గురించి మాట్లాడిన సమయంలో ఇలానే చురకలంటించారు.


ప్రస్తుతం భువనేశ్వరి బయటకొచ్చి రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. భువనేశ్వరీ తన ప్రసంగంలో మా నాన్న పౌరుషం, మా వారి ఓర్పు నాలో ఉన్నాయని  అన్నారు. అయితే రోజాపై విమర్శలు చేస్తున్నప్పుడు భువనేశ్వరిపై ఎందుకు విమర్శలు చేయకూడదని అంటున్నారు. ఎన్టీఆర్ కు కనీసం గుక్కెడు నీళ్లు కూడా ఇచ్చే వారు లేకపోవడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నారని దాన్ని కూతుళ్లు, కొడుకులు ఎందుకు ఓర్చుకోలేకపోయారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు.


కూతుళ్లు, కొడుకులు తండ్రిని బాగా చూసుకుంటే ఆయన మరో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి  కచ్చితంగా ప్రతి విషయాన్ని విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంది. చంద్రబాబు ఓర్పు విషయంలో ఆమె ఇచ్చిన ప్రసంగంలో అభివృద్ధిని విడిచిపెట్టి కేవలం చంద్రబాబు లేఖపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అంటున్నారు.


సంక్షేమ పథకాలు అన్నీ అలాగే కొనసాగుతున్నాయి. మిగతా పథకాలు కొనసాగుతున్నాయి. పరిశ్రమలు వస్తున్నాయి. అభివృద్ది జరుగుతూనే ఉంది. కానీ ఇలాంటి విమర్శలు చేయడం వల్ల నారా భువనేశ్వరీ కచ్చితంగా రాజకీయ విమర్శలు ఎదుర్కొనక తప్పదు. ఎందుకంటే చంద్రబాబు హయాంలో ఆయన అభివృద్ది చేస్తే ఎందుకు 23 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష స్థానంలో కూర్చొంటారు. అంటే రాజకీయాల్లో గెలుపొటములు సహజం. అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శించడం కామన్. కానీ భువనేశ్వరీ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తే మాత్రం ఆమె ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారనే మహిళ కార్డును టీడీపీ చూపిస్తూ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>