MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tvlo-telicost-kabothunaa-jailer-movieac94c39a-6698-4d50-a77d-410334880ee0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tvlo-telicost-kabothunaa-jailer-movieac94c39a-6698-4d50-a77d-410334880ee0-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీకాంత్ గత కొనేళ్ళుగా వరుస ప్లాపులతో అభిమానులను నిరాశపరిచారు.. కానీ తాజాగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమాతో మళ్లీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా 650 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అప్పటివరకు తమిళ ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టేసింది ఈ చిత్రం. ఇందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మలయాళ హీరో మోహన్లాల్ ముఖ్యమైన పాత్రలో నటించడం జరిగింది. ఆగస్టు 10వ తేదీన థియేటర్లో విడుదలైన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద పలJAILER;MOVIE{#}Dilip Kumar;Amazon;Kumaar;television;Blockbuster hit;Tamil;Diwali;November;News;Hero;Kannada;producer;Producer;Director;Cinemaటీవీలో టెలికాస్ట్ కాబోతున్న జైలర్ మూవీ..!!టీవీలో టెలికాస్ట్ కాబోతున్న జైలర్ మూవీ..!!JAILER;MOVIE{#}Dilip Kumar;Amazon;Kumaar;television;Blockbuster hit;Tamil;Diwali;November;News;Hero;Kannada;producer;Producer;Director;CinemaSun, 29 Oct 2023 10:00:00 GMTసూపర్ స్టార్ రజనీకాంత్ గత కొనేళ్ళుగా వరుస ప్లాపులతో అభిమానులను నిరాశపరిచారు.. కానీ తాజాగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమాతో మళ్లీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా 650 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అప్పటివరకు తమిళ ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టేసింది ఈ చిత్రం. ఇందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మలయాళ హీరో మోహన్లాల్ ముఖ్యమైన పాత్రలో నటించడం జరిగింది. ఆగస్టు 10వ తేదీన థియేటర్లో విడుదలైన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది.


ముఖ్యంగా రజనీకాంత్ కి మాత్రం అదిరిపోయే కం బ్యాక్ ఈ సినిమా ఇచ్చిందని చెప్పవచ్చు. థియేటర్లో విడుదలైన సినిమా ఓటీటి లో అతి తక్కువ సమయంలోనే విడుదలై భారీ రెస్పాన్స్ ని అందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రిమ్మింగ్ కు వచ్చిన జైలర్ సినిమా భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇలా థియేటర్లో ఓటిటి లో కూడా మంచి విజయాన్ని అందుకున్న జైలర్ సినిమా ఇప్పుడు బుల్లితెర పైన కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యింది. ప్రముఖ టీవీ ఛానల్ జెమినీ ఛానల్ ఈ సినిమాని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.


త్వరలోనే ఈ బ్లాక్ బస్టర్ సినిమాని వరల్డ్ వైస్ గా ప్రీమియర్ గా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ రెండవ వారంలో లేకపోతే దీపావళి పండుగ సందర్భంగా జైలర్ సినిమాను ప్రసారం చేయబోతున్నారని సమాచారం.త్వరలోనే దీనిపైన అధికారికంగా ప్రకటన రాబోతోంది. సన్ పిక్చర్ బ్యానర్ పైన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా లాభాలలో భాగంగా నిర్మాత ఇందులో ప్రతి ఒక్కరికి కూడా తగ్గట్టుగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. మరి టీవీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి జైలర్ సినిమా.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>