MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-alluarjund4d32de3-78a7-4a16-b37d-23140ec69cc8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-alluarjund4d32de3-78a7-4a16-b37d-23140ec69cc8-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎంతటి గుర్తింపు సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా అందుకోవడమే కాకుండా జాతీయస్థాయిలో అవార్డును సైతం అందుకున్నారు. ఇందులో రష్మిక కూడా నటించడంతో ఆమెకు కూడా పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇలా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు అక్కడక్కడ వైరల్ గా మారుతూనే ఉంటాయి. దీంతో పుష్ప సినిమా సీక్వెల్ సైతం ప్రస్తుSAMANTHA;ALLUARJUN{#}Samantha;sukumar;rashmika mandanna;Arjun;Allu Arjun;Heroine;India;Indian;Cinema;Newsఆ హీరోయిన్ నడుము గిల్ల లేక ఇబ్బంది పడ్డ అల్లు అర్జున్..!!ఆ హీరోయిన్ నడుము గిల్ల లేక ఇబ్బంది పడ్డ అల్లు అర్జున్..!!SAMANTHA;ALLUARJUN{#}Samantha;sukumar;rashmika mandanna;Arjun;Allu Arjun;Heroine;India;Indian;Cinema;NewsSun, 29 Oct 2023 22:00:00 GMTతెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎంతటి గుర్తింపు సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా అందుకోవడమే కాకుండా జాతీయస్థాయిలో అవార్డును సైతం అందుకున్నారు. ఇందులో రష్మిక కూడా నటించడంతో ఆమెకు కూడా పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇలా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు అక్కడక్కడ వైరల్ గా మారుతూనే ఉంటాయి.దీంతో పుష్ప సినిమా సీక్వెల్ సైతం ప్రస్తుతం షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప సినిమాలోని ఒక సన్నివేశంలో హీరోయిన్ నడుము గిలమంటే అల్లు అర్జున్ నేను చస్తే ఆ పని చేయానంటు మొండికేసుకుని కూర్చున్నారట. ఈ విషయం తెలియజేయడంతో పలువురు నేటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ హీరోయిన్ నడుము గిలపోవడం ఏంటి ఇవన్నీ చేయడం ఇది నిజంగా మగ జాతికి అవమానం అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఫన్నీగా.


మరి కొంతమంది అభిమానులు మాత్రం అల్లు అర్జున్ మహిళలకు ఇచ్చే గౌరవం అలాంటిది అని తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఎలాంటి సంచలనాలను సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు.. సమంత ఇందులో స్పెషల్ సాంగ్ లు నటించడంతోపాటు సమంత నడుము గిల్లే సన్నివేశం ఒకటి ఉన్నది..ఆ సిం చేయడం కోసం అల్లు అర్జున్ చాలా సార్లు టేక్స్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి సన్నివేశం చేయమంటే అల్లు అర్జున్ కాస్త వెనకడుగు వేయడంతో సమంతా కూడా ఇది యాక్టింగ్ లో ఒక భాగమే అని చెప్పినా అల్లు అర్జున్ వినలేదట. చివరికి సుకుమార్ కోపంతో అరవడంతో సమంత నడుము గిల్లినట్టుగా యాక్ట్ చేశాడట అల్లు అర్జున్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>