MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunalb4538210-f737-4998-a031-a45a68d07ee4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mrunalb4538210-f737-4998-a031-a45a68d07ee4-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ అయినటువంటి "సీతా రామం" తోనే అద్భుతమైన విజయాన్ని ... అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి ప్రెసెంట్ నాని హీరోగా రూపొందుతున్న హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని డిసెంబర్ 7 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ తో పాటు ఈ నటి విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుMrunal{#}Nani;Makar Sakranti;mahesh babu;Father;vijay deverakonda;Hindi;Industry;Kannada;Interview;cinema theater;Telugu;December;Heroine;BEAUTY;Tollywood;Cinema;Tamilఆ స్టార్ హీరోతో నటించాలి అనేది నా బిగ్గెస్ట్ డ్రీమ్... మృనాల్ ఠాకూర్..!ఆ స్టార్ హీరోతో నటించాలి అనేది నా బిగ్గెస్ట్ డ్రీమ్... మృనాల్ ఠాకూర్..!Mrunal{#}Nani;Makar Sakranti;mahesh babu;Father;vijay deverakonda;Hindi;Industry;Kannada;Interview;cinema theater;Telugu;December;Heroine;BEAUTY;Tollywood;Cinema;TamilSun, 29 Oct 2023 12:30:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ అయినటువంటి "సీతా రామం" తోనే అద్భుతమైన విజయాన్ని ... అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటి ప్రెసెంట్ నాని హీరోగా రూపొందుతున్న హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని డిసెంబర్ 7 వ తేదీన థియేటర్ లలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

మూవీ తో పాటు ఈ నటి విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ రెండు మూవీ లపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మృణాల్ మాట్లాడుతూ ... నాకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. 

ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. నాకు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుండి మహేష్ బాబు తో నటించాలి అనేది చాలా పెద్ద కోరిక. ఆయనతో నటించే అవకాశం త్వరలోనే వస్తుంది అని అనుకుంటున్నాను ... అలాగే తనతో నటించే అవకాశం రావాలి అని కోరుకుంటున్నాను అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈ ముద్దు గుమ్మ చెప్పుకొచ్చింది. ఇకపోతే తాజాగా ఈమె మహేష్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>