Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlic7f5b7f0-a7de-46ac-a3b6-2ae65ff26aee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlic7f5b7f0-a7de-46ac-a3b6-2ae65ff26aee-415x250-IndiaHerald.jpgటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు అందరూ. అయితే అతన్ని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఇలా ఎందుకు పిలుస్తారు అన్నది కోహ్లీ సాధించిన రికార్డులు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుంది అని చెప్పాలి. కేవలం రికార్డులు సాధించడం కోసమే అతను పుట్టాడేమో అన్న విధంగా అతని క్రికెట్ ప్రస్థానం కొనసాగింది. ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది లెజెండ్స్ ఎన్నో అరుదైన రికార్డులను సృష్టించారు. అయితే ఇలా లెజెండ్స్ అందరూ సృష్టించిన రికార్డులను అంతకుమించిన అరుదైన క్రికెటర్ విరాట్ కKohli{#}Sreesanth;Legend;Fashion;Cricket;VIRAT KOHLI;World Cupసచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడు.. కానీ కోహ్లీ రికార్డునే ఎవరు చేరుకోలేరు?సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడు.. కానీ కోహ్లీ రికార్డునే ఎవరు చేరుకోలేరు?Kohli{#}Sreesanth;Legend;Fashion;Cricket;VIRAT KOHLI;World CupSat, 28 Oct 2023 16:30:00 GMTటీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని పిలుస్తూ ఉంటారు అందరూ. అయితే అతన్ని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు ఇలా ఎందుకు పిలుస్తారు అన్నది కోహ్లీ సాధించిన రికార్డులు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుంది అని చెప్పాలి. కేవలం రికార్డులు సాధించడం కోసమే అతను పుట్టాడేమో అన్న విధంగా అతని క్రికెట్ ప్రస్థానం కొనసాగింది. ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది లెజెండ్స్ ఎన్నో అరుదైన రికార్డులను సృష్టించారు. అయితే ఇలా లెజెండ్స్ అందరూ సృష్టించిన రికార్డులను అంతకుమించిన అరుదైన క్రికెటర్ విరాట్ కోహ్లీ బద్దలు కొట్టి ప్రపంచ క్రికెట్కు లెజెండ్ గా మారిపోయాడు అని చెప్పాలి.


 అయితే ఇప్పటికే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు సాధించిన రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ ఇక ఇప్పుడు ఎవరికి అందనంత దూరంలో ఉన్న భారత క్రికెట్ దేవుడు సచిన్ సాధించిన రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సెంచరీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సచిన్ ను దాటాలనే పట్టుదలతో ముందుకు సాగుతూ వున్నాడు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ రికార్డుల విషయంలో అటు విరాట్ కోహ్లీతో పోల్చి చూస్తే  ఏ క్రికెటర్ కూడా అతనికి చేరువలో కూడా లేడు. దీన్ని బట్టి చూస్తే నేటి తరానికి ఇక అతన్ని మించిన లెజెండ్ లేడు అన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది.


 అయితే విరాట్ కోహ్లీ సాధించిన రికార్డుల గురించి ప్రస్తావిస్తూ భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్లో సచిన్ సెంచరీలు, అర్థ సెంచరీలు, వరల్డ్ కప్లలో అత్యధిక పరుగుల రికార్డులను విరాట్ కోహ్లీ తప్పకుండా బ్రేక్ చేస్తాడు అంటూ అభిప్రాయపడ్డాడు శ్రీశాంత్. అయితే భవిష్యత్తులో కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టడం మాత్రం ఏ క్రికెటర్ కు అయిన అసాధ్యం అంటూ పేర్కొన్నాడు. అతను ఎంతో ఫ్యాషన్ ఎమోషన్తో క్రికెట్ ఆడుతున్నాడని.. ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత వరల్డ్ కప్ లో పరుగుల దాహం కోహ్లీలో కనిపిస్తుందని.. ఫీల్డింగ్ లో కూడా ఎంతో చురుకుగా ఉంటున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>