MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9b91367a-b0b2-4da8-a5d5-0dddcf289135-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9b91367a-b0b2-4da8-a5d5-0dddcf289135-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ అనగానే అందరికీ గుర్తొచ్చే పదం నటసింహ. ఈయన గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ల వయసులో కూడా బాలయ్య సూపర్ హిట్స్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. అఖండ, వీరనరసింహారెడ్డి మరియు రీసెంట్ గా భగవంత్ కేసరితో హ్యాట్రిక్స్ హిట్ సాధించి పుల్ జోష్ లో ఉన్నాడు బాలకృష్ణ. భగవంత్ కేసరి సినిమాతో వరసగా మూడోసారి 100 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టాడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. టాలీవుడ్ ఇండర్స్ట్ అగ్రహీరోల్లో వరుసగా మూడోసారి వంద కోట్ల మార్కును క్రాస్ చేసిన హీరోగా అరుదైన ఘనతను సాధించాడు tollywood{#}thaman s;Varsham;Driver;Amazon;Josh;anil ravipudi;kajal aggarwal;Balakrishna;Kesari;Tollywood;Hero;media;October;Cinemaముచ్చటగా మూడోసారి సెంచరీ కొట్టిన బాలయ్య..!?ముచ్చటగా మూడోసారి సెంచరీ కొట్టిన బాలయ్య..!?tollywood{#}thaman s;Varsham;Driver;Amazon;Josh;anil ravipudi;kajal aggarwal;Balakrishna;Kesari;Tollywood;Hero;media;October;CinemaSat, 28 Oct 2023 18:09:17 GMTనందమూరి బాలకృష్ణ అనగానే అందరికీ గుర్తొచ్చే పదం నటసింహ. ఈయన గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ల వయసులో కూడా బాలయ్య సూపర్ హిట్స్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. అఖండ, వీరనరసింహారెడ్డి మరియు  రీసెంట్ గా భగవంత్ కేసరితో హ్యాట్రిక్స్ హిట్ సాధించి పుల్ జోష్ లో ఉన్నాడు బాలకృష్ణ. భగవంత్ కేసరి సినిమాతో వరసగా మూడోసారి 100 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టాడు  సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. టాలీవుడ్ ఇండర్స్ట్ అగ్రహీరోల్లో వరుసగా మూడోసారి వంద కోట్ల మార్కును క్రాస్ చేసిన హీరోగా  అరుదైన ఘనతను సాధించాడు బాలయ్య. అంతేకాకుండా బాలయ్య చేసిన ఈ మూడు సినిమాలు ఓవర్సీస్‌లో 1 మిలియన్ మార్క్ ను అందుకున్నాయి.

1990లో ఆయన చేసిన నారినారి నడుమ మురారి, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్ తర్వాత బాలయ్య హ్యాట్రిక్ కొట్టలేదు. దాని తర్వాత 33 ఏళ్ళకు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో  ఈ ఫీట్ ను రిపీట్ చేశాడు నటసింహం. అయితే నందమూరి బాలకృష్ణ  రీసెంట్ గా చేసిన సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆరు రోజుల్లోనే  ఈ సినిమా 100  కోట్ల మైలురాయిను అందుకుంది. అక్టోబర్ 19న  అభిమానులా ముందుకు విడుదలైన ఈ సినిమా ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఈ మూవీలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా మరోక కీలకపాత్రలో టాలీవుడ్ సెన్షెషన్ శ్రీలీల బాలయ్యకు కూతురిగా నటించింది.  ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. అయితే  ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ మీడియా దక్కించుకుంది. అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ డిసెంబరు రెండో వారంలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>