MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money5aac4657-056a-4c32-9b5e-1deebb27e00c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money5aac4657-056a-4c32-9b5e-1deebb27e00c-415x250-IndiaHerald.jpgదేశంలో దసరా, దీపావళి పండుగలు వచ్చాయి అంటే చాలు కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలను పెంచడమే కాదు మరొక పక్క బోనస్ లు కూడా ప్రకటిస్తూ ఉంటాయి. అంతేకాదు సంవత్సరం పొడువునా తమకోసం పనిచేసిన ఉద్యోగస్తులకు స్వీట్ల డబ్బాలతో వారిని మరింత సంతోషపరుస్తూ ఉంటాయి. ఇకపోతే కంపెనీ లాభాలకు అనుగుణంగా ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఈ బోనస్ లు అందిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే దీపావళి అనేది అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఒక పండుగ. ఈ పండుగనాడు తమ ఉద్యోగులను మరింత సంతోషంగా ఉంచాలన్న ఉద్దేశంతో కంపెనీలు బోనస్ లు ప్రకటిస్తూ ఉంMONEY{#}udhayanidhi stalin;Diwali;Stalin;Good Newwz;central government;Good news;Telangana Chief Minister;Tamilnadu;Government;OctoberMoney: దీపావళి బొనాంజా ప్రకటించిన రాష్ట్రం .. ప్రభుత్వ ఉద్యోగులకు అసలైన పండుగ..!Money: దీపావళి బొనాంజా ప్రకటించిన రాష్ట్రం .. ప్రభుత్వ ఉద్యోగులకు అసలైన పండుగ..!MONEY{#}udhayanidhi stalin;Diwali;Stalin;Good Newwz;central government;Good news;Telangana Chief Minister;Tamilnadu;Government;OctoberSat, 28 Oct 2023 11:00:00 GMTదేశంలో దసరా, దీపావళి పండుగలు వచ్చాయి అంటే చాలు కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలను పెంచడమే కాదు మరొక పక్క బోనస్ లు కూడా ప్రకటిస్తూ ఉంటాయి. అంతేకాదు సంవత్సరం పొడువునా తమకోసం పనిచేసిన ఉద్యోగస్తులకు స్వీట్ల డబ్బాలతో వారిని మరింత సంతోషపరుస్తూ ఉంటాయి. ఇకపోతే కంపెనీ లాభాలకు అనుగుణంగా ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఈ బోనస్ లు అందిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే దీపావళి అనేది అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఒక పండుగ.

ఈ పండుగనాడు తమ ఉద్యోగులను మరింత సంతోషంగా ఉంచాలన్న ఉద్దేశంతో కంపెనీలు బోనస్ లు ప్రకటిస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దీపావళి ధమాకా  ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది రాష్ట్ర ఉద్యోగులకు 4శాతం డి ఏ పెంచుతున్నట్లు ప్రకటించి వారికి శుభవార్త అందించిందని చెప్పవచ్చు. ఇకపోతే తమిళనాడు రాష్ట్రం ఉద్యోగులకు 42 శాతం డి ఏ ఉండగా.. దానిని 46 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెరగనున్నట్లు సమాచారం.  ముఖ్యంగా పెరిగిన డి ఏ కూడా జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని జూలై నుంచి అక్టోబర్ నెల వరకు ఉన్న బకాయిలను అక్టోబర్ జీతంతో కలిసి నవంబర్లో దీపావళి సందర్భంగా వెయ్యనుంది అని సమాచారం. ఇకపోతే ఈ పెరిగిన డీఏ అటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇటు పెన్షనర్లకు భారీగా లబ్ధి చేకూరనుంది.  ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏను దీపావళి కానుకగా పెంచగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచడంతో ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు,  పెన్షనర్లు ఉన్నారని..  ప్రతి సంవత్సరం డిఏ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏకంగా రూ.2,546 కోట్ల మేరా అదునకు భారం పడుతోందని,  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఇక మరోవైపు రైల్వే శాఖ కూడా తమ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>