DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu11dde153-a50f-4025-929c-1a9b43d83f22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu11dde153-a50f-4025-929c-1a9b43d83f22-415x250-IndiaHerald.jpgచంద్రబాబు నాయుడు హెల్త్ రిపోర్టు ప్రతి రోజు వారి కుటుంబానికి, కోర్టుకు జైలు అధికారులు అందజేస్తున్నారు. ఏదో ఒక సింపథి క్రియేట్ చేయడానికి ఎల్లో మీడియా కొన్ని వార్తలను రాస్తూనే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు ఆరోగ్యం పై వార్తలు రాసి ప్రజలను, ముఖ్యంగా టీడీపీ నాయకులను ఆందోళనకు గురి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు శరీరంపై దద్దుర్లు కొనసాగుతున్న, వెన్ను నొప్పి, విరోచన ప్రాంతంలో ఆయన తీవ్ర పడుతున్న జైలు అధికారులు మాత్రం హెల్త్ రిపోర్టును కామన్ గా ఇస్తున్నారు. అయితే హెల్త్ రిపోర్టులో వేడి చేస్తే కూడCHANDRABABU{#}CBN;Sugar;TDP;CM;Government;media;Newsచంద్రబాబుకు జైల్లో ఏదో జరిగిపోతోంది?చంద్రబాబుకు జైల్లో ఏదో జరిగిపోతోంది?CHANDRABABU{#}CBN;Sugar;TDP;CM;Government;media;NewsSat, 28 Oct 2023 10:00:00 GMTచంద్రబాబు నాయుడు హెల్త్ రిపోర్టు ప్రతి రోజు వారి కుటుంబానికి, కోర్టుకు జైలు అధికారులు అందజేస్తున్నారు. ఏదో ఒక సింపథి క్రియేట్ చేయడానికి ఎల్లో మీడియా కొన్ని వార్తలను రాస్తూనే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు ఆరోగ్యం పై వార్తలు రాసి ప్రజలను, ముఖ్యంగా టీడీపీ నాయకులను ఆందోళనకు గురి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు.


చంద్రబాబు శరీరంపై దద్దుర్లు కొనసాగుతున్న, వెన్ను నొప్పి, విరోచన ప్రాంతంలో ఆయన తీవ్ర పడుతున్న జైలు అధికారులు మాత్రం హెల్త్ రిపోర్టును కామన్ గా ఇస్తున్నారు. అయితే హెల్త్ రిపోర్టులో వేడి చేస్తే కూడా ఇస్తారా.. నడుం నొప్పి ఉంటే కూడా ప్రత్యేకంగా హెల్త్ రిపోర్టులో ఇస్తారా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఏమైనా ఆరోగ్య ఇబ్బందులు ఉంటే దానిపై చర్యలు తీసుకోవడానికి జైలు అధికారులు చర్యలు తీసుకుంటారు.


చంద్రబాబుకు రోటీన్ గా బీపీ, షుగర్ కు సంబంధించిన టెస్టులు జరుగుతూనే ఉంటాయి. జైల్లో ప్రతి ఒక్కరికి రెగ్యూలర్ టెస్టులు చేయకున్నా ఆయన మాజీ సీఎం కాబట్టి కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్య విషయాలకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీని కోసం రోజు వారీ ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఇంటి నుంచి వచ్చే భోజనాన్ని అనుమతిస్తున్నారు. ఇలా ఆయనకు ప్రత్యేకంగా చూసుకుంటున్నారు.


అయితే ఎల్లో మీడియా మాత్రం ఏ చిన్న విషయాన్ని వదలకుండా ప్రతి విషయాన్ని సింపథీ క్రియేట్ చేసుకోవాలని తెగ ఆరాటపడుతుంది. ప్రజల్లోకి ఇలాంటి విషయాల్ని తీసుకెళ్లి చంద్రబాబుకు ఏదో అయిపోతుంది ఆయన్ని ఇలా చేస్తున్నారు. అలా చేస్తున్నారని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రతి రోజు ఏదో రూపంలో ఆయన ఆరోగ్యంపై వార్తలు రాస్తూనే ఉన్నారు. ప్రభుత్వం చంద్రబాబు ఆరోగ్య విషయంలో ప్రతి రోజు టెస్టులు చేస్తున్నా దాన్ని చెప్పకుండా ఏదో జరిగిపోతున్నట్లు ప్రజలు ఆందోళన చెందేలా వార్తలు రాస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>