Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohthadebdf21-dbfc-43e3-bbc6-66264318fb21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohthadebdf21-dbfc-43e3-bbc6-66264318fb21-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా కెప్టెన్ స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఎంతో దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్ల పై ఒత్తిడి పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియాకు మంచి ఆరంభాలు అందిస్తున్నాడు. అయితే రోహిత్ శర్మ ప్రదర్శన పై అటు మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ప్లేయర్ షైన్ వాట్సన్ సైతం ఇక రోహిత్ శర్మ పై ప్రశంసలు కురRohth{#}Shane Watson;Rohit Sharma;VIRAT KOHLI;India;World Cupరోహిత్ శర్మకు కాస్తయినా దయ లేదు.. వాట్సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?రోహిత్ శర్మకు కాస్తయినా దయ లేదు.. వాట్సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?Rohth{#}Shane Watson;Rohit Sharma;VIRAT KOHLI;India;World CupSat, 28 Oct 2023 11:30:00 GMTప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా కెప్టెన్ స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఎంతో దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్ల పై ఒత్తిడి పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియాకు మంచి ఆరంభాలు అందిస్తున్నాడు. అయితే రోహిత్ శర్మ ప్రదర్శన పై అటు మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.


 ఈ క్రమంలోనే మాజీ ప్లేయర్ షైన్ వాట్సన్ సైతం ఇక రోహిత్ శర్మ పై ప్రశంసలు కురిపించాడు. రోహిత్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడని హిట్ మ్యాన్  ను అతి త్వరగా వెనక్కి పంపించకపోతే.. ఏ జట్టు అయిన విజయ అవకాశాలపై ఆశలు వదులుకోవాల్సిందే అంటూ షేన్ వాట్సన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మకు కాస్తయినా దయ లేదు. ప్రత్యర్థులపై దారుణంగా విరుచుకుపడుతున్నాడు అంటూ అభిప్రాయపడ్డాడు. ఎప్పుడు పడితే అప్పుడు మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా గేర్లు మార్చగల సత్తా ఉన్న హిట్ మ్యాన్ ను బౌలర్లు త్వరగా అవుట్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.


 ప్రస్తుతం రోహిత్ శర్మ అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడని.. తన పవర్ హిట్టింగ్తో ఇక టీమిండియా విజయ అవకాశాలను ఎంతో సులువు చేస్తున్నాడు అంటూ అభిప్రాయపడ్డాడు. అయితే ఒకవైపు దక్షిణాఫ్రికా ప్లేయర్లు వరల్డ్ కప్ లో భారీ పరుగులు చేస్తూ అదరగొడుతున్న.. ఇక భారత ఆటగాళ్లలో కోహ్లీ రోహిత్ కంటే పరుగుల విషయంలో ముందు ఉన్న.. ఇక టోర్నీ ఆఫ్ ది ప్లేయర్గా నిలిచేది మాత్రం రోహిత్ శర్మనే అంటూ జోష్యం చెప్పాడు వాట్సన్   అయితే కేవలం ప్లేయర్ గా మాత్రమే కాదు   కెప్టెన్ గా కూడా వరల్డ్ కప్ లో రోహిత్ తన ముద్ర వేసుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>