TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-virus7e854e79-ea47-442f-8f81-b3bf14abbbf0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-virus7e854e79-ea47-442f-8f81-b3bf14abbbf0-415x250-IndiaHerald.jpgతరచూ మీ స్మార్ట్ మొబైల్ హ్యాంగ్ అవుతూ విసిగిస్తోందా.. వైరస్ ఉందని అనుకుంటున్నారా.. ఇలా ఎన్నో సందర్భాలలో యూజర్స్ తమ మొబైల్ స్లో అవ్వడానికి పలు రకాల కారణాలు ఉంటాయి స్మార్ట్ మొబైల్ లో ఉన్న వైరస్ వల్లే ఈ మొబైల్ ఎలా స్లోగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. ఇందుకోసం మొబైల్ ని చాలాసార్లు రీసెట్ వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల డేటా మొత్తం తొలగిపోయి కొత్త మొబైల్ ని కొనుగోలు చేసినప్పుడు ఎలా వస్తుందో అలా అవుతుంది. ఇందులో ఉండే థర్డ్ పార్టీ యాప్స్ అన్ని కూడా తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల మొబైల్ లో ఉండే డేటా మొతMOBILE;VIRUS{#}Google;Cheque;Partyబుల్లి పిట్ట: మొబైల్లో వైరస్ ఉందో లేదో ఇలా చెక్ చేయండి..?బుల్లి పిట్ట: మొబైల్లో వైరస్ ఉందో లేదో ఇలా చెక్ చేయండి..?MOBILE;VIRUS{#}Google;Cheque;PartySat, 28 Oct 2023 13:00:00 GMTతరచూ మీ స్మార్ట్ మొబైల్ హ్యాంగ్ అవుతూ విసిగిస్తోందా.. వైరస్ ఉందని అనుకుంటున్నారా.. ఇలా ఎన్నో సందర్భాలలో యూజర్స్ తమ మొబైల్ స్లో అవ్వడానికి పలు రకాల కారణాలు ఉంటాయి స్మార్ట్ మొబైల్ లో ఉన్న వైరస్ వల్లే ఈ మొబైల్ ఎలా స్లోగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. ఇందుకోసం మొబైల్ ని చాలాసార్లు రీసెట్ వంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల డేటా మొత్తం తొలగిపోయి కొత్త మొబైల్ ని కొనుగోలు చేసినప్పుడు ఎలా వస్తుందో అలా అవుతుంది. ఇందులో ఉండే థర్డ్ పార్టీ యాప్స్ అన్ని కూడా తొలగిపోతాయి.


ఇలా చేయడం వల్ల మొబైల్ లో ఉండే డేటా మొత్తం తొలగిపోతుంది.అయితే వైరస్ తొలగించడానికి ఏదైనా మార్గం ఉందా అంటే కొన్ని స్టెప్స్ ను అనుసరించాల్సి ఉంటుంది. ముందుగా మొబైల్లో వైరస్ ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. ఇందుకోసం మొబైల్ ని రీసెట్ చేయవలసి ఉంటుంది దీని వేగం మెరుగుపరడంలో చెక్ చేస్తూ ఉండాలి.. అలా చేసిన తర్వాత కూడా మొబైల్ సమస్యలు వస్తూ ఉంటే కొన్ని పాయింట్లు గమనించాలి.


మనం ఏదైనా పొరపాటున తర్డ్ పార్టీ అప్పులను డౌన్లోడ్ చేసిన తర్వాత వాటిని డిలీట్ చేయడం మర్చిపోతూ ఉంటాము దీనివల్ల మొబైల్స్ లో యాడ్స్ వస్తూ ఉంటాయట.

ఇలాంటి సమయంలో మొబైల్ సెట్టింగ్ లోకి వెళ్లి ఏ యాప్ లో అందుబాటులో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి అవసరం లేని యాప్స్ ను డిలీట్ చేయడం మంచిది.


ఏవైనా యాప్లు ఇన్స్టాల్ అయ్యి ఉండి వాటికి అనుమతులు ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకోవాలి వైరస్ లేదా మాల్వేర్ యాప్ లను ప్రధానంగా గుర్తించాలి.


ఇవే కాకుండా ఏదైనా వైరస్ లేదా మాల్వేర్ ని గుర్తించడానికి గూగుల్ ప్లే ప్రొటెక్ట్ స్కాన్ సహాయం తీసుకోవాలి. ఇది ఆండ్రాయిడ్ అంతర్గత భద్రతకు సంబంధించి ఉంటుంది.

సురక్షితమైన మూడులో ఉంచి మొబైల్ ఆపరేటింగ్ సిస్టం లో ఎటువంటి అప్పులు లేకుండా చూసుకోవాలి



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>